Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CPS (NPS) Partial Withdrawal New Guidelines

 CPS (NPS) Partial Withdrawal New Guidelines.

CPS (NPS) Partial Withdrawal New Guidelines.

CPS PARTIAL WITHDRAWAL కి సంబంధించి లేటెస్ట్ సర్కులర్...

DOCUMENTS ఏమి అవసరం లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా అమౌంట్ విత్ డ్రా చేయవచ్చు అని సారాంశం...

సర్కులర్ లోని పాయింట్ 6 ప్రకారం   STO ఆఫీస్ కి withdrawal కి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా సెల్ఫ్ డిక్లరేషన్ మరియు బ్యాంక్ ఫ్రూఫ్ ఇచ్చి కూడా ప్రాసెస్ చేయించుకోవచ్చు అని ఇచ్చారు...

CPS (NPS) Partial Withdrawal New Form 601 PW 

NSDL ని ఇదే సందేహం అడిగితే వారు పంపిన SOP లో కూడా డాకుమెంట్స్ లేకుండా WITHDRAWAL FORM మరియు BANK PROOF ఉంటే చాలు వాటినే CRA కి పంపితే సరిపోతుంది అని పేర్కొన్నారు...

కానీ STO కార్యాలయాల్లో మాకు DTA నుండి ఆ విధంగా ACCEPT చేయమని ఆదేశాలు లేవు కాబట్టి ఆయా DOCUMENTS అన్ని కావాల్సిందే అని అడుగుతున్నారు...


CPS( NPS ) Partial Withdrawal Latest Form

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CPS (NPS) Partial Withdrawal New Guidelines"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0