Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

LIC HFL slashes home loan rates to all-time low of 6.66%

గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన LIC హౌసింగ్‌ ఫైనాన్స్‌. 

LIC HFL slashes home loan rates to all-time low of 6.66%

గృహ రుణాలపై వడ్డీరేట్లను LIC హౌసింగ్‌ ఫైనాన్స్‌ తగ్గించింది. 6.66 శాతం వడ్డీకే ₹50 లక్షల వరకూ రుణాలను అందిస్తామని ప్రకటించింది. కొత్తగా రుణాలు తీసుకునే వ్యక్తులకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. శాలరీ అందుకునే వ్యక్తులు ఆగస్టు 31 వరకు ఈ సదుపాయం పొందొచ్చని తెలిపింది. అయితే, రుణ గ్రహీతల సిబిల్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. 

కొవిడ్‌ మహమ్మారి వేళ సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి కోసం తక్కువ వడ్డీరేటుకే రుణాలు అందిస్తున్నట్లు ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో వై విశ్వనాథ్‌ గౌడ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంత తక్కువ వడ్డీరేటుకు రుణాలు అందించడం ఇదే ప్రథమని పేర్కొన్నారు. తమ కార్యాలయాన్ని సందర్శించకుండానే Homy యాప్‌ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు స్థితిని కూడా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.


WEBSITE : https://www.lichousing.com/


DOWNLOAD LIC APP

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "LIC HFL slashes home loan rates to all-time low of 6.66%"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0