Watch the live session on the NCERT Official YouTube channel
and PMeVIDYA channels
16 August 2021, 5.30 pm - 7.00 pm
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Live session by National Resource Group (NRG)
Watch the live session on the NCERT Official YouTube channel
and PMeVIDYA channels
14 August 2021, 5.30 pm - 7.00 pm
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Live session by National Resource Group (NRG)
Watch the live session on the NCERT Official YouTube channel
and PMeVIDYA channels
13 August 2021, 5.30 pm - 7.00 pm
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Live session by National Resource Group (NRG)
Watch the live session on the NCERT Official YouTube channel
and PMeVIDYA channels
12 August 2021, 5.30 pm - 7.00 pm
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Live session by National Resource Group (NRG)
Watch the live session on the NCERT Official YouTube channel
and PMeVIDYA channels
11 August 2021, 5.30 pm - 7.00 pm
Curriculum and Inclusive education (English)
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
NISHTHA Online Training to Secondary Teachers:
సెకండరీ లెవెల్ (9 to 12 తరగతులు) ఉపాధ్యాయులకు దీక్ష యాప్ ద్వారా నిష్ఠ శిక్షణ
శిక్షణా కాలం : 01.08.2021 నుండి 28.02.2022
శిక్షణ ఎవరికి?
9 నుండి 12 తరగతులు బోధించు అందరు ఉపాధ్యాయులు మరియు అన్ని యాజమాన్యాల పాఠశాలల HM s / ప్రిన్సిపాల్స్
పైవారందరు శిక్షణలో పాల్గొనుట తప్పనిసరి
శిక్షణ లో ఏమి ఉంటాయి
12 జెనరిక్ కోర్సులు పూర్తి చేయాలి (ప్రతి జెనరిక్ కోర్స్ 3 నుండి 4 గంటల సమయం ఉంటుంది)
7 సబ్జెక్టులలో అనగా సైన్స్, గణితం, సోషల్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీష్ (వారి సంబంధిత సబ్జెక్టు) నందు padagogy కోర్స్ పూర్తి చేయాలి (ప్రతి padagogy కోర్స్ 20 నుండి 24 గంటల సమయం ఉంటుంది)
ప్రతి కోర్స్ పూర్తి చేసిన పిదప మూల్యాంకనం ఉండును
ఎవరైతే మూల్యాంకనం నందు 70% ఫలితాలు సాధిస్తారో ... వారు మాత్రమే సర్టిఫికెట్ పొందుతారు
ప్రతి కోర్స్ పూర్తి అవగానే ఆటోమేటిక్ గా సర్టిఫికెట్ జనరేట్ అగును.
జనరేట్ అయిన సర్టిఫికెట్ ను అభ్యాసకుల ప్రొఫైల్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చును
8.21 దీక్ష ద్వారా సెకండరీ ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణ
01.08.21 నుండి 28.02.22 వరకు శిక్షణ ఉంటుంది
9 తరగతి నుండి 12వ తరగతి వరకు బోధిస్తున్న అందరూ ఉపాధ్యాయులు విధిగా ఈ శిక్షణ లో పాల్గొనాలి
ప్రతి సబ్జెక్టును ఈ శిక్షణ నిమిత్తం ఇద్దరి KRP లను చేయమని ఆదేశాలు
Sir, in my 2.0 level training, I completed 9 modules, but in 9th module content history of vocational, I completed several times but giving 50% results only, please clarify me
It is a worthy training
ReplyDeleteTelugu second language 6th to 10th classes reduced syllabus send cheyandi.
ReplyDeleteSir, in my 2.0 level training, I completed 9 modules, but in 9th module content history of vocational, I completed several times but giving 50% results only, please clarify me
ReplyDelete