Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SADAREM Application Form

 SADAREM Application Form - సదరం క్యాంపుల వివరాలు 

SADAREM Application Form


నేటి నుండి (July 16 - శుక్రవారం) మీసేవ కేంద్రాల్లో దివ్యాంగులకు ముందస్తు స్లాట్ల బుకింగ్

AP లో దివ్యాంగులకు సర్టిఫికెట్ల జారీకి అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.,

మీ - సేవ కేంద్రాల్లో ముందస్తు స్లాట్ల బుకింగ్ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది.

కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన సదరం క్యాంపులను, ఈ నెల 19 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని

  • 171 ప్రభుత్వాసుపత్రులు,
  • సామాజిక ఆరోగ్య కేంద్రాలు,
  • ఏరియా,
  • జిల్లా,
  • టీచింగ్ ఆస్పత్రుల్లో

సదరం క్యాంపులు నిర్వహించనున్నారు.

WEBSITE https://sadarem.ap.gov.in/SADAREM/

APPLICATION FORM

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SADAREM Application Form"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0