Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Alert: Important note for SBI Customers

SBI Alert: SBI ఖాతాదారులకు ముఖ్య గమనిక.

SBI Alert: Important note for SBI Customers

ఈరోజు ఈ వేళల్లో ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం

మీరు SBI ఖాతాదారులా? అయితే, బ్యాంకు మీకు ఓ ముఖ్య గమనిక జారీ చేసింది. కష్టమర్లకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఆన్‌లైన్‌ సేవలకు సంబంధించి పలు సాంకేతిక మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈరోజు(జులై 16) అర్ధరాత్రి సమయంలో రెండున్నర గంటల పాటు సేవలు నిలిచిపోతాయని తెలిపింది. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎటువంటి మెసేజ్‌లు, అలర్ట్‌లపై క్లిక్‌ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆ సమయంలో హ్యాకర్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. కష్టమర్లంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

 ఏ సమయంలో?  ఏయే సేవలు?

జూన్‌ 16 రాత్రి 10:45 గంటల నుంచి జులై 17 వేకువజామున 1:15 గంటల వరకు సేవలు నిలిచిపోనున్నాయి. మొత్తం రెండున్నర గంటల పాటు సేవలు ఆగిపోనున్నాయి.

ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యోనోలైట్‌, యూపీఐ సేవలకు అంతరాయం కలగనుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Alert: Important note for SBI Customers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0