Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Schools start

 పాఠశాలలు ప్రారంభం

Schools start

చిన్న తరగతుల తో స్కూలు ఆరంభించడం బెటర్ - ICMR డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్.

ఒకవేళ భారత్ లో బడులు తెరవడం ఆరం భించేట్లయితే ముందుగా చిన్న తరగతులతో ఆరంభించడం మేలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జన రల్ బలరాం భార్గవ్ సూచించారు . మానవ కణాల్లో వైరస్ రాకను అనుమతించే గ్రాహకాలు చిన్నపిల్లల్లో తక్కువని , అందువల్ల పెద్దలతో పోలిస్తే చిన్న పిల్లల్లో వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువని వివరించారు . అయితే బడులు తెరిచినా సరే నిబంధనలు కఠినంగా పాటించా ల్సిందేనని సూచించారు . ముఖ్యంగా టీచర్లు ఇతర సిబ్బంది . టీకాలు వేయించుకొని ఉండాలన్నారు . దేశంలో 6-8వయసు గ్రూపు జనాభాలో సీరో ప్రీవాలెన్స్ ( బ్లడ్ సీరమ్ లో సూక్ష్మ జీవి స్థాయి ) పెద్దలతో సమానంగా దాదాపు 57.2 శాతం ఉందని జాతీయ సర్వేలో తేలింద న్నారు . ప్రైమరీ తరగతులకు చెందిన పిల్లలతో బడులు ఆరంభించడం మంచిదని అభిప్రాయప డ్డారు . పలు దేశాల్లో ఫస్ట్ , సెకండ్ థర్డ్ వేవ్ సందర్భాల్లో కూడా ప్రైమరీ బడులు మూసివేయ లేదని తెలిపారు . అందువల్ల మనదగ్గర కూడా ముందుగా ప్రైమరీ పాఠశాలలు తెరవడం మంచి దన్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Schools start"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0