Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

15 to Inter Advanced Supplementary

15 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ

15 to Inter Advanced Supplementary

  • ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్నారు
  •  2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణులై రెండో సంవత్సరంలోకి
  • ప్రమోట్ అయిన వారు, రెండో సంవత్సరం ఉత్తీర్ణులైన వారు అడ్వాన్స్ పరీక్షలకు
  • దరఖాస్తు చేసుకోవచ్చు

పరీక్షలు ఇలా...

  • సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు ఉదయం ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక్షలు
  • జరుగుతాయి.
  • సెప్టెంబర్ 27న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జరుగుతుంది.
  • సెప్టెంబర్ 28న ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
  • విద్యార్థులకు మార్గదర్శకాలు ఇలా
  • మార్చి-2021లో మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించిన వారు అడ్వా
  • ' సప్లిమెంటరీ పరీక్షలు రాయచ్చు. ప్రత్యేకంగా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • ఇంప్రూవ్మెంట్ కావాలని ఆశించిన వారు నేరుగా పరీక్షకు హాజరు కావచ్చు.
  • ఒక వేళ మార్చి-2021లో పరీక్ష ఫీజు చెల్లించకపోతే... తాజాగా జరిగే పరీక్షల్లో
  • ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించాలి.
  • బ్యాక్ లాగ్ సబ్జెక్టులున్న ప్రైవేట్ విద్యార్థులు మాత్రం తాజాగా నిర్వహించే పరీక్షకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. హాజరు మినహాయింపు దక్కిన విద్యార్థులు పరీక్ష
  • ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "15 to Inter Advanced Supplementary"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0