Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Another good news for the unemployed .. 513 jobs in the central government?

 నిరుద్యోగులకు మరో శుభవార్త .. కేంద్ర ప్రభుత్వ సంస్థలో 513 జాబ్స్ ?

Another good news for the unemployed .. 513 jobs in the central government?

హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 513 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దేశంలోని ప్రముఖ సంస్థలలో అనుబంధ సంస్థ అయిన ఈ సంస్థలో ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు భారీ వేతనం లభిస్తుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగష్టు 16వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

https://hurl.net.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఉద్యోగ ఖాళీలను బట్టి డిప్లొమా, డిగ్రీ పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ కోర్సులు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లలో ఫ్రెషర్స్‌కి ఏడాదికి 3 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి 4,10,000 రూపాయలు, పదేళ్ల అనుభవం ఉన్నవారికి 4,90,000 రూపాయలు, పదిహేనేళ్ల అనుభవం ఉన్నవారికి 5,80,000 రూపాయలు వేతనం లభిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు త్వరగా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లలో జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Another good news for the unemployed .. 513 jobs in the central government?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0