Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Blood Increase Food

 Blood Increase Food : శరీరంలో రక్తం తక్కువగా ఉంటే ఈ 5 రకాల సూపర్ ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది.

Blood Increase Food

రక్త హీనత కారణంగా చాలా బలహీనంగా కనిపిస్తారు. ఎప్పుడూ అలసటగా ఉంటుంది. తరచూ తలనొప్పి వస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహారం తీసుకుంటే రక్తం బాగా పెరుగుతుంది. ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.

1.బీట్ రూట్: శరీరంలో రక్తం పెరుగుదలకు బీట్ రూట్ దోహదపడుతుంది.ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నుంచి మలినాలను తొలగించడంతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.

2.యాపిల్: రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పనే ఉండదని చాలా మంది చెబుతుంటారు. యాపిల్‌తో అన్ని లాభాలున్నాయి మరి. మనల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది యాపిల్.

3.దానిమ్మ: చూడానికి రక్తంగా ఎర్రగా కనిపించే దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మను రోజూ తింటే శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది. 

4.డ్రై ఫ్రూట్స్: ఖర్జూరాలు, బాదం, వాల్‌ట్స్ వంటి ఎండు ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటి తీసుకోవడం వలన రక్తంలో ఎర్రరక్త కణాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.


5.పాలకూర: మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే మీరు తినే ఆహార పదార్థాల్లో ఖచ్చితంగా పాలకూరను చేర్చాలి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Blood Increase Food"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0