Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Education Officer and AD MDM their teleconference directions

 విద్యాశాఖాధికారి మరియు ఏ డీ MDM వారి teleconference ఆదేశాలు

Education Officer and AD MDM their teleconference directions

తేదీ 18-8-2021.

  • 1. MDM & SANITATION by concerned 
  • 2. CAMPUS READINESS by PDs
  • 3. ATTENDANCE పిల్లలు & ఉపాధ్యాయులు
  • 4. MDM/ IMMS/TMF INSPECTION OF TOILET, MDM, VAO, PMC CHAIRMAN ETC EVERYDAY చేయాలి
  • 5. ప్రతీ రోజూ IMMS app లో MDM SANITATION inspection చేయాలి ఇది తప్పనిసరి. లేనిచో సదరు ఉపాధ్యాయులకు మెమో లు జారీ చేయడం జరుగుతుంది
  • 6. మొన్న స్కూల్ re-open అయ్యి CL s మంజూరుకు అనుమతి లేదు. అన్నీ పనులు 100% పూర్తి అవ్వాలి
  • 7. 9 గంటలకు స్టూడెంట్ అటెండెన్స్, టీచర్ బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలి. చాలా particular గా వున్నారు.  "నో వర్క్ నో పే" ఉంటుంది.
  • 8. JVK కిట్స్ పంపిణీ చేయడం : app HM login-child or mother/ guardian adhar - click on student - capture biometric - sachivalya volunteer device can be used
  • 9. Student attendance app - update- data sync - submit
  • 10.Teacher attendance - iris or biometric attendance must
  • 11. Usage of IMMS app - photo - back ground for No signal area/ front ground area for signal ఉన్న areas లో చేయాలి - ఇందులో ఉదయం 9 గంటలకు attendance వేయాలి - ఫుడ్ ప్లేట్ తో తీయాలి - ఏదైనా ఐటెం లేకున్నా నో eggs/ చిక్కిస్ అని కాగితం పైన రాసి upload చేయాలి
  • 12. Monitoring and supervision is compulsory if HM is not available then incharge of the school to look after the daily progress report. Otherwise they will be held responsible.
  • 13. MDM attendance capture చేయకపోతే bills అవ్వవు. 
  • 14. TMF inspect must.
  • 15. Bathroom cleaning tools, accessories, chemicals  అన్నీ వాడాలి. స్టాక్ ఎంట్రీ రాయాలి. పంపించిన వీడియో చూసి అందరూ వాడాలి.ఆయాలకు చూపించి అలా వాడాలి.
  • 16. SOP books చదవాలి. శానిటేషన్ అండ్ mdm module HM table మీద ఉండాలి.
  • 17. Govt. ప్రత్యేకంగా సీఎం ఆఫీసు నుండి monitor చేస్తున్నారు.
  • 18. Chikkis అండ్ eggs dry ration వి ఉంటే, మామూలు గా వాడొచ్చు. తర్వాత dry ration వారికి ఇవ్వాలి 
  • 19. Directorate నుండి వచ్చిన లిస్ట్ లో ఉన్న default HMs మీద చర్యలు ఉంటాయి 
  • 20. Proper Register చూపించాలి /dry ration/ MDM menu display etc
  • 21. Private పాఠశాలల వారు కూడా attendance వేయాలి. Ensure by CRP s. 
  • 22. ఎట్టి పరిస్థితుల్లోనూ పై అంశాలు విస్మరించకుండా చూడాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Education Officer and AD MDM their teleconference directions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0