Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RRC North Central Railway recruitment 2021: Registration for 1664 Apprentice Vacancies

నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1664 అప్రెంటిస్‌ ఖాళీలు - దరఖాస్తు వివరాలు .

RRC North Central Railway recruitment 2021: Registration for 1664 Apprentice Vacancies

నార్త్‌ సెంట్రల్‌ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. ప్రయాగ్‌రాజ్‌ ప్రధాన కేంద్రంగా వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల : 1664

ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్‌మెన్, ప్లంబర్‌ తదితరాలు.

అర్హత: 10+2 విధానంలో పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వెల్డర్‌(గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), వైర్‌మెన్, కార్పెంటర్‌ పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 01.09.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేది: 02.08.2021

దరఖాస్తులకు చివరి తేది: 01.09.2021


WEBSITE https://www.rrcpryj.org/index.php


NOTIFICATION


INSTRUCTIONS TO FILL APPLICATION




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "RRC North Central Railway recruitment 2021: Registration for 1664 Apprentice Vacancies"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0