Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC GD Constable Recruitment 2021

 SSC GD Constable Recruitment 2021: టెన్త్ పాసైన మహిళలకు 2847 కానిస్టేబుల్ ఉద్యోగాలు.

SSC GD Constable Recruitment 2021


It is learned that the Staff Selection Commission has recently issued notification for the replacement of 25,271 Constable General Duty (GD) posts.  These posts are in Central Armed Forces-CAPF, Border Security Force-BSF, Central Industrial Security Force-CISF, Secretariat Security Force (SSF).  Of the total 25,271 posts, 2847 posts were allotted to women candidates.

ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 25,271 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ(GD) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 

సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్-CAPF, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(SSF) లాంటి సంస్థల్లో ఈ పోస్టులు ఉన్నాయి. 

అయితే ఈ మొత్తం 25,271 పోస్టుల్లో 2847 పోస్టులను మహిళా అభ్యర్థులకు కేటాయించారు.

మొత్తం పోస్టులు : 25,271

అభ్యర్థుల వయస్సు 18-23 ఏళ్లు👍 ఉండాలి.

అభ్యర్థులు 02.08.1998 నుంచి 01.08.2003 వరకు జన్మించి ఉండాలి. 

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. 

అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST) మరియు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) ఆధారంగా ఉంటుంది. 

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు  31.08.2021లోగా https://ssc.nic.in/ వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. 

దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.


దరఖాస్తు ప్రారంభం- 17.07.2021

దరఖాస్తుకు చివరి తేదీ- 31.08.2021 రాత్రి 11.30 గంటలు

ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 2 రాత్రి 11.30 గంటలు

ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 4 రాత్రి 11.30 గంటలు

ఆఫ్‌లైన్ చలానా చెల్లించడానికి చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 7 బ్యాంకు వేళలు ముగిసేలోగా

అడ్మిట్ కార్డుల విడుదల- తేదీ త్వరలో విడుదలవుతుంది.

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్- తేదీ త్వరలో విడుదల అవుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC GD Constable Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0