Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

STUDENT INFORMATION MANAGEMENT SYSTEM - New Admissions 2021-22

 నూతనంగా ఈ విద్యాసంవత్సరంలో 2020-21 చైల్డ్ ఇన్ఫో నందు పిల్లలు వివరాలు నమోదు చేయడానికి లింక్ అందుబాటులో కలదు ఉపాధ్యాయులు మీ పాఠశాలలో నమోదు అయిన అడ్మిషన్స్ ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవచ్చు.

STUDENT INFORMATION MANAGEMENT SYSTEM - New Admissions 2021-22


https://studentinfo.ap.gov.in/EMS/


చైల్డ్ ఇన్ఫో లో  1వ తరగతి వారిని ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా కావలసిన సమాచారం

కావలసిన సమాచారం వివరాలు

  • విద్యార్థి ఆధార్ నెంబరు,
  •  విద్యార్థి పూర్తి పేరు,
  • విద్యార్థి జిల్లా పేరు,మండలం,
  • డోర్ నెంబరు,
  • ల్యాండ్ మార్క్,
  • పిన్ కోడ్,
  • పుట్టిన తేది,
  • జెండర్,
  • రిలిజియన్,
  • క్యాస్ట్,
  • సబ్ క్యాస్ట్,
  • PH వివరాలు(%తో సహా),
  • తల్లిదండ్రుల స్థితి(అలైవ్),
  • తల్లి పేరు,
  • తల్లి ఆధార్ నెంబర్,
  • తల్లి మొబైల్ నెంబర్,
  • తండ్రి పేరు, 
  • తండ్రి ఆధార్ నెంబర్,
  • తండ్రి మొబైల్ నెంబర్,
  • మదర్ బ్యాంక్ డీటెయిల్స్ (అకౌంట్ నెంబరు, IFSC CODE),
  • తల్లిదండ్రుల అక్షరాస్యత స్థితి,
  • విద్యార్థి బ్లడ్ గ్రూప్, పుట్టుమచ్చలు

ఈ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి.

ఈ వివరాలన్నింటికీ స్టార్ మార్క్ గుర్తు ఉంది.. కావున ఈ వివరాలన్నింటినీ ముందుగానే సేకరించి పెట్టుకోవలెను. ఈ వివరాలన్నీ కూడా మొదటి దశలో స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ లో నింపవలెను.. ఆ తదుపరి మాత్రమే రెండవ దశ అయిన స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది.. కావున మొదటి దశలో ఉన్న అన్ని వివరాలతో పాటు రెండవ దశ లో ఉన్న విద్యార్థి యొక్క అడ్మిషన్ వివరాలను కూడా రెడీ చేసుకోవలెను.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "STUDENT INFORMATION MANAGEMENT SYSTEM - New Admissions 2021-22"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0