Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Tenth, Inter Qualified Jobs

టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.

 ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎల్సీ) లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 75 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో ఫిట్టర్‌, ఎలక్ట్రిషన్‌, వెల్డర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మొత్తం ఖాళీలు: 75

ఇందులో ఫిట్టర్‌ ఫ్రెషర్‌ 20, ఎలక్ట్రిషన్‌ ఫ్రెషర్‌ 20, వెల్డర్‌ ఫ్రెషర్‌ 20, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ పాథాలజీ 10, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ రేడియాలజీ 5 చొప్పున పోస్టులు ఉన్నాయి.

అర్హతలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు ఇంటర్‌ లో బయాలజీ లేదా సైన్స్‌ గ్రూప్‌ చేసి ఉండాలి.

మిగిలిన పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తులకు చివరితేదీ: 18.08.21

వెబ్‌సైట్: www.nlcindia.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Tenth, Inter Qualified Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0