APSSDC Recruitment
APSSDC Recruitment: పదోతరగతి అర్హతతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు.
పూర్తి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ అద్వర్యంలో ఉద్యోగాల నియామకాలు చేస్తున్నారు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోండి .....
భర్తీ చేసే పోస్ట్లు :100
ఇంటర్వ్యూ లు నిర్వహించే తేది :10-09-2021
విద్య అర్హత : 10వ తరగతి నుండి డిగ్రీ వరకు
ఇంటర్వ్యూ లు నిర్వహించే ప్రదేశం :ప్రకాశం జిల్లా ( ప్రదేశం తరవాత తెలియజేయబడును)
దరఖాస్తు చేసే వెబ్సైటు లింక్ : www.apssdc.in
జీతం:10,000 నుండి 25,000
దరఖాస్తు చేయడానికి ఆఖరు తేది :10-09-2021
0 Response to "APSSDC Recruitment"
Post a Comment