Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CTET NOTIFICATION

 CTET: సీటెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం.

CTET NOTIFICATION

ctet.nic.in: మొత్తం 20 భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. డిసెంబర్‌ 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 13 వరకు ఈ పరీక్ష జరగనుంది. బీఈడీ చేసిన వారు ఈ పరీక్ష రాయడానికి అర్హులు.

ప్రధానాంశాలు:

  • సీటెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల
  • సెప్టెంబర్‌ 20 నుంచి రిజిస్ట్రేషన్లు
  • అక్టోబర్‌ 19 దరఖాస్తులకు చివరితేది

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) నోటిఫికేషన్‌ను CBSE విడుదల చేసింది. 15వ ఎడిషన్‌ సీటెట్‌ రిజిస్ట్రేషన్లు ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది పరీక్షను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు. మొత్తం 20 భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. డిసెంబర్‌ 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 13 వరకు ఈ పరీక్ష జరగనుంది. బీఈడీ చేసిన వారు ఈ పరీక్ష రాయడానికి అర్హులు.

ముఖ్య సమాచారం:

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్‌ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.500. రెండు పేపర్లకు అయితే రూ.1200, రూ.600.

రిజిస్ట్రేషన్లు ప్రారంభం: 20.09.2021

దరఖాస్తులకు చివరితేదీ: 19.10.2021

వెబ్‌సైట్: https://ctet.nic.in/


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CTET NOTIFICATION"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0