Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Fit India quize competetions registration link details.

 Fit India quize competetions registration link details.

Fit India quize competetions registration link details.

ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు వ్యాయమ విద్య ఉపాధ్యాయులందరికి తెలియజేయునది, జిల్లాలోని ప్రతి సెకండరీ పాఠశాల నుండి ఖచ్చితంగా ఇద్దరు విద్యార్థులను  Fit  India  quiz లో  పాల్గొనుటకు గాను రిజిస్ట్రేషన్ చేయవలెను . మొదటి లక్ష మంది  విద్యార్థులకు registration fees పూర్తిగా  ఉచితం (ప్రొసీడింగ్స్ లో ₹250/- అని ఉంది. కానీ అది కరెక్ట్ కాదు ).

Revised ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లక్ష  మంది విద్యార్థుల రిజిస్ట్రేషన్ దాటితే ఒక్కరికి 50 /- fees తో registration చేయాల్సి ఉంటుంది. కావున మన విద్యార్థులు (రిజిస్ట్రేషన్ ఫీజు ఉంచితం కొరకు) మొదటి లక్ష మందిలో ఉండునట్లు వెంటనే రిజిస్ట్రేషన్  చేయించవలెను. Last date 30th September .

ఇంకా registration చేయనివారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ  8 రోజులలో తప్పకుండా registration చేయించండి .mandal headquarters PD s /  PETs , మీ మండలంలోని అన్నీ schools తప్పకుండా registration చేయడంలో సహకరించగలరు .

మండలంలోని అన్నీ పాఠశాలలు (ZP, Govt, municipal,Aided, private)  registration  చేయవలెను . FIT  India క్విజ్ లో అన్ని పాఠశాలలు ఖచ్చితంగా పాల్గొనవలెను. ఈ program ను మన జిల్లాలో విజయవంతం చేద్దాం .

Prizes worth Rs. 3.25 Crores  to students, schools, principals, Teachers, Parents

All India Level FIT INDIA Quiz to school students of Class 8th above

విద్యార్థులలో కనీసం ఇద్దరిని Website లో రిజిస్టర్ చేయించాలి.గరిష్టంగా ఎంత మందినైన చేయించవచ్చు.

పాఠశాల స్థాయి లో క్విజ్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక  చేసుకొన వచ్చును.

ప్రతి పాఠశాల కు మొదటి ఇద్దరికీ రిజిస్ట్రేషన్ ఉచితం. తరువాత అదనంగా రిజిస్టర్ అయ్యే ప్రతి విద్యార్థికి ₹50/- రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాలి.

రిజిస్టర్ చేయించాల్సిన website link :

FIT INDIA REGISTRATION LINK CLICK HERE

 రిజిస్ట్రేష న్స్ కు   అక్టోబర్ 15  చివరి తేదీ.

మొదటి రౌండ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) నిర్వహించే ప్రిలిమినరీ రౌండ్.

ఈ రౌండ్ లో విద్యార్థులు individual వ్యక్తిగతంగా పాల్గొనాలి. ఇందులో 45 నిమిషాలలో 75 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.

ఇందులో గెలుపొందిన వారు స్టేట్ లెవెల్ క్విజ్ కు అర్హులు. స్టేట్ లెవెల్ కు ఎంపికైతే విద్యార్థికి 2000 రూపాయలు క్యాష్ ప్రైజ్. సంబంధిత పాఠ శాల కు 15000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వబడును.

స్టేట్ లెవెల్ పోటీకి ఒక్కో team లో ఇద్దరు విద్యార్థులు ఉంటారు. ఒక పాఠ శాల నుండి ఒకరే స్టేట్ లెవెల్ కు ఎంపికైతె అదే పాఠ శాల నుండి మరొకరిని అతనికి జతగా ప్రతిపాదించ వచ్చు.

 స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్

  • పాఠశాల కు 2,50,000/-
  • విద్యార్థులకు 25,000/-

 స్టేట్ 1st runner-up

  • పాఠశాలకు 1,00,00/-
  • విద్యార్థులకు 10,000/-

స్టేట్ 2nd runner-up

  • పాఠ శాల కు 50,000/-
  • విద్యార్థులకు 5,000/-

నేషనల్ రౌండ్ విన్నర్ 

  • స్కూల్ కు 25,00,000/-
  • విద్యార్థులకు 2,50,000/-

1st runner-up కు

  • స్కూల్ కు 10,00,000/-
  • విద్యార్థులకు 1,00,000/-

 2nd runner-up

  • School కు 5,00,000/-
  • విద్యార్థులకు 50,000/-

Teachers, Parents, Principals కు all together  Rs. 9,69,000 prizes

 Topics for quiz:  History of Indian Sports, Traditional Sports and Games, Yoga, Personalities etc

Fitness topics with special emphasis on Indian traditional fitness methods.

Olympics, Commonwealth Games, Asian Games, Khelo India Games and other popular

పోటీ అన్ని భారతీయ భాషలలో ఉంటుంది. కావున “తెలుగు” లో కూడా పాల్గొనవచ్చు.

ప్రైజ్ మనీ ను కేవలం స్పోర్ట్స్ కొరకు మాత్రమే ఉపయోగించాలి.

FIT INDIA REGISTRATION LINK CLICK HERE


FIT INDIA OFFICIAL WENSITE CLICK HERE


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Fit India quize competetions registration link details."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0