Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Holidays for schools in the month of October.

అక్టోబర్ నెలలో పాఠశాలలకు సెలవులు.

Holidays for schools in the month of October.

మొత్తం రోజులు : 31

మొత్తం సెలవులు : 14

మొత్తం పని దినాలు : 17

  • 1️⃣. 02.10.2021 - గాంధీ జయంతి
  • 2️⃣. 03.10.2021 - ఆదివారం
  • 3️⃣. 09.10.2021 - రెండవ శనివారం
  • 4️⃣. 10.10.2021 - ఆదివారం
  • 5️⃣. 17.10.2021 - ఆదివారం
  • 6️⃣. 20.10.2021 - ఈద్ - మిలాద్ - నబి
  • 7️⃣. 24.10.2021 - ఆదివారం
  • 8️⃣. 31.10.2021 - ఆదివారం
  • గమనిక : - 11.10.2021 నుండి 16.10.2021 వరకు దసరా సెలవులు. కావున 09.10.2021 నుండి 17.10.2021 వరకు 9 రోజులు  సెలవులు..
  • దసరా సెలవులు ది. 11-10-2021 నుండి 16-10-2021 వరకు (మొత్తం 6 రోజులు)
  • కాని
  • ది 9-10-2021 రెండవ శనివారం, 10-10-2021 ఆదివారం
  • మరియు 17-10-2021 ఆదివారం.
  • కావున మొత్తం 6+3=9 రోజులు దసరా సెలవులు.
  • తిరిగి పాఠశాల తేది 18-10-2021 పునఃప్రారంభం.

దసరా సెలవులు preffix-Suffix పై వివరణ

  • ఈసారి మనకు దసరా టర్మ్ సెలవులు 6Days only 
  • దసరా సెలవులు 10 డేస్ కన్న ఎక్కువ 15 డేస్ కన్న తక్కువ ఉన్న సందర్భంలో CLOSING DAY కానీ Opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం లేదు...కాబట్టి closing day and opening రెండు రోజులు స్కూల్ కి attend కావాలి RC NO 10324, DATED 7.11.1969
  • ఒకవేళ సెలవులు 9 days  లోపు కానీ 15 days  పైన గాని ఇస్తే closing day కానీ opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. RC NO.815 dated 1.9.1999
  • టర్మ్ సెలవులు 10,11,12,13,14 డేస్ ఉన్నపుడు మనకు closing day or opening day CL పెట్టుకోవడానికి వీలులేదు
  • ఈసారి మనకు సెలవులు 6+3 : 9రోజులు మాత్రమే గమనించగలరు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Holidays for schools in the month of October."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0