Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IRCTC Recruitment 2021

 IRCTC Recruitment 2021  ఐఆర్‌సీటీసీలో 150 ఉద్యోగాలు . టెన్ పాస్ అయితే చాలు.

IRCTC Recruitment 2021

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC పలు ఖాళీలను భర్తీ చేస్తోంది.

కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అండ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. న్యూ ఢిల్లీలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో ఈ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) పోర్టల్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. టెన్త్ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. 2021 అక్టోబర్ 10 లోగా అప్లై చేయాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇవి అప్రెంటీస్ పోస్టులు (Apprentice Jobs) మాత్రమే. అప్రెంటీస్ గడువు ఒక ఏడాది మాత్రమే ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

IRCTC Recruitment 2021 గుర్తుంచుకోవాల్సిన అంశాలు

భర్తీ చేసే పోస్టులు- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్

మొత్తం ఖాళీలు- 150

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి

దరఖాస్తు ప్రారంభం- 03.09.2021

దరఖాస్తుకు చివరి తేదీ- 10.10.2021

వయస్సు- వయస్సు పరిమితి లేదు

ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ

దరఖాస్తు ఫీజు- ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

అప్రెంటీస్ కాలం- 12 నెలలు

వేతనం- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టుకు నెలకు రూ.7,000 నుంచి రూ.9,000 మధ్య వేతనం ఉంటుంది.

పోస్టింగ్- ఐఆర్‌సీటీసీ కార్యాలయం, న్యూ ఢిల్లీ.

IRCTC Recruitment 2021: దరఖాస్తు చేయు విధానం.

  • Step 1- అభ్యర్థులు ముందుగా https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • Step 2- హోమ్ పేజీలో Register పైన క్లిక్ చేసి Candidate క్లిక్ చేయాలి.
  • Step 3- పేరు, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
  • Step 4- రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
  • Step 5- లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో Apprentices పైన క్లిక్ చేయాలి.
  • Step 6- Apprentice Search లో ఐఆర్‌సీటీసీ టైప్ చేసి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లింక్ క్లిక్ చేయాలి.
  • Step 7- ముందే రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులు నేరుగా ఈ లింక్ క్లిక్ చేసినా దరఖాస్తు పేజీ ఓపెన్ అవుతుంది.
  • Step 8- ఆ తర్వాత లాగిన్ చేసి దరఖాస్తు చేయొచ్చు.
  • Step 9- దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IRCTC Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0