Jobs in IOCL Indian Oil Corporation Limited.
IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.
భారత ప్రభుత్వ రంగ సంస్థ, నవరత్న కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) రిఫైనరీస్ విభాగం.. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 513
పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, జూనియర్ మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్.
విభాగాలు: ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 30.09.2021 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ప్రొఫిషియన్సీ టెస్ట్/ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.09.2021
దరఖాస్తులకు చివరి తేది: 12.10.2021
రాత పరీక్ష తేది: 24.10.2021
వెబ్‌సైట్: https://iocl.com
0 Response to "Jobs in IOCL Indian Oil Corporation Limited."
Post a Comment