PC Elections Conducted PC Elections The complete process by which all schools upload their PC members data in the STMS APP.
PC ఎలక్షన్ Conduct చేసిన PC ఎలక్షన్స్ PC మెంబెర్స్ డేటా ను అన్ని పాఠశాలల వారు STMS APP లో అప్లోడ్ చేసే పూర్తి విధానం .
ముందుగా మనబడి నాడు నేడు STMS లేటెస్ట్ APP ని క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని INSTAL చేయండి.ముందుగా పాత STMS APP ను un INSTAL చేయాలి. ఈ అప్డేటెడ్ వెర్షన్ లోనే PC ఎలక్షన్స్ డేటా సబ్మిట్ చేసే విధంగా ఆప్షన్ ఉంది. లేటెస్ట్ STMS నాడు నేడు APP కొఱకు క్రింది సైట్ ను ఓపెన్ చేయండి.
https://drive.google.com/file/d/1UVaEMpgVD6CMr1ZDHeubcuM2WDXmK-Na/view
PC ఎలక్షన్స్ డేటాను STMS APP లో అప్లోడ్ చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో చూడగలరు.
0 Response to "PC Elections Conducted PC Elections The complete process by which all schools upload their PC members data in the STMS APP."
Post a Comment