Opportunity to register as a voter online
ఆన్లైన్లోనూ ఓటరు నమోదుకు అవకాశం
కొత్తగా ఓటరు నమోదు చేసుకోవాలనుకునే వారు ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓటరు హెలైన్ యాప్ లేదా http://www.nvsp.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
సవరణ షెడ్యూల్ ఇలా.
- అక్టోబరు 31వ తేదీ వరకు ఇంటింటి ఓటరు
- జాబితా పరిశీలన. ఓ వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నట్లు తేలితే తొలగింపు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ.
- నవంబరు 1న ముసాయిదా జాబితా ప్రకటన
- నవంబరు 20, 21వ తేదీల్లో పోలింగ్ కేంద్రాల
- వద్ద ఓటరు నమోదు ప్రక్రియ నిర్వహణ.
- నవంబరు 30వ తేదీ వరకు దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ
- డిసెంబరు 20 నాటికి దరఖాస్తులు, అభ్యంతరాలు పరిష్కరణ.
- 2022, జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటన
0 Response to "Opportunity to register as a voter online"
Post a Comment