Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Student Info: How to Enter Shoe Size In Student Info Website Shoe Size Enter Option Enabled

ఈ రోజు నుండి విద్యార్థుల shoe size నమోదు కోసం childinfo portal లో అవకాశం ఇచ్చివున్నారు. 

Student Info: How to Enter Shoe Size In Student Info Website  Shoe Size Enter Option Enabled

ఇంతకుముందు మీరు shoe size నమోదు కోసం  ఉపయోగించిన website (schooledu.ap.gov.in) లో shoe size నమోదుకు అవకాశం వుండదు.కానీ  ఇదివరకే ఆ website లో నమోదు చేసిన విద్యార్థుల shoe size వివరములు మరలా నమోదు చేయక్కర్లేదు. కాబట్టి  CMO లు అందరూ ఈ విషయాన్ని MEO ల ద్వారా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కు తెలియజేయగలరని కోరుచున్నాము. 

షూ సైజ్ నమోదు చేసే వెబ్ సైట్

https://studentinfo.ap.gov.in/login.htm


Childinfo portal లో students shoe size నమోదు విధానము సంబంధించిన వీడియో:


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Student Info: How to Enter Shoe Size In Student Info Website Shoe Size Enter Option Enabled"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0