Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

UIDAI Recruitment 2021: Jobs in Aadhaar. How to apply

 UIDAI Recruitment 2021 : ఆధార్ సంస్థలో జాబ్స్ . అప్లై చేయు విధానం.

UIDAI Recruitment 2021: Jobs in Aadhaar.  How to apply

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) దేశంలో పలుచోట్ల ఉన్న రీజనల్ ఆఫీసుల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది.

డిప్యూటీ డైరెక్టర్, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రెటరీ లాంటి పోస్టుల భర్తీకి వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) రిలీజ్ చేసింది. భారత పౌరులకు ఆధార్ కార్డులు (Aadhaar Card) జారీ చేసే సంస్థ అయిన యూఐడీఐఏకి (UIDAI) హైదరాబాద్‌, చండీగఢ్, ఢిల్లీ, ముంబై, లక్నో, రాంచీలో రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని రీజనల్ ఆఫీసులో కేవలం 2 ప్రైవేట్ సెక్రెటరీ పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అంటే అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోగలరు.

మొత్తం ఖాళీలు15
ప్రైవేట్ సెక్రెటరీ7 (హైదరాబాద్-2, చండీగఢ్-3, ఢిల్లీ-1, లక్నో-1)
డిప్యూటీ డైరెక్టర్3 (చండీగఢ్-1, ముంబై-1, రాంచీ-1)
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్2 (ఢిల్లీ-1, రాంచీ-1)
సెక్షన్ ఆఫీసర్3 (ఢిల్లీ-1, లక్నో-2)

UIDAI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తుకు చివరి తేదీ- 23.09.2021 

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

వేతనం- పే మ్యాట్రిక్స్ లెవెల్ 8 వర్తిస్తుంది.

వయస్సు- 56 ఏళ్ల లోపు

UIDAI Recruitment 2021: దరఖాస్తు చేయడం ఎలా

  • Step 1- అభ్యర్థులు https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లో Work With UIDAI సెక్షన్‌లో Step 1- Deputation/Contract పైన క్లిక్ చేయాలి.
  • Step 1- వేర్వేరు రీజనల్ ఆఫీసులకు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్స్ కనిపిస్తాయి.
  • Step 1- నోటిఫికేషన్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి చేయాలి.
  • Step 1- అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
  • Step 1- ఏ రీజనల్ ఆఫీసులో పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్‌కు మాత్రమే అప్లికేషన్స్ పంపాలి.

హైదరాబాద్‌లోని పోస్టులకు దరఖాస్తుల్ని పంపాల్సిన అడ్రస్
Assistant Dircetor, General (HR),
Unique Identification Authority of India (UIDAI),
Regional Office, 6th Floor,
East Block, Swarna Jayanthi Complex,
Beside Maitrivanam,
Ameerpet, Hyderabad- 500038

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "UIDAI Recruitment 2021: Jobs in Aadhaar. How to apply"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0