Who are the new Zadpi chairmen?
కొత్త జడ్పీ చైర్మన్లు వీరే!
ఏపీలో శనివారం జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లను వైసీపీ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో వైసీపీ అధిష్టానం జిల్లా పరిషత్ చైర్మన్లను ఇప్పటికే ఖరారు చేసింది. వీరికి జిల్లా పరిషత్ చైర్మన్లుగా అవకాశం దక్కనుందని సమాచారం. వారి వివరాలిలా ఉన్నాయి.
కొత్త జడ్పీ చైర్మన్ల వివరాలు
- విజయనగరం జడ్పీ ఛైర్మన్‌గా మజ్జి శ్రీనివాస్
- శ్రీకాకుళం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పిరియా విజయ
- విశాఖపట్నం జడ్పీ ఛైర్మన్‌గా అరిబిరా
- తూర్పుగోదావరి జడ్పీ ఛైర్మన్‌గా విప్పర్తి వేణుగోపాల్
- పశ్చిమ గోదావరి జడ్పీ ఛైర్మన్‌గా కౌరు శ్రీనివాస్
- కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా ఉప్పాళ్ల హారిక
- గుంటూరు జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా క్రిస్టినా
- ప్రకాశం జడ్పీ ఛైర్మన్‌గా బూచేపల్లి వెంకాయమ్మ
- నెల్లూరు జడ్పీ ఛైర్ పర్సన్‌గా ఆనం అరుణమ్మ
- కర్నూలు జడ్పీ ఛైర్మన్‌గా వెంకట సుబ్బారెడ్డి
- చిత్తూరు జడ్పీ ఛైర్మన్‌గా . వి.శ్రీనివాసులు
- కడప జడ్పీ ఛైర్మన్‌గా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి.
0 Response to "Who are the new Zadpi chairmen?"
Post a Comment