Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in AP: Vijayawada Directorate of Public Health and Family Welfare has issued notification for the recruitment of 224 Civil Assistant Surgeon posts.

 AP: ప్రభుత్వ విభాగంలో 224 జాబ్స్‌.. నెలకు రూ.53,500 వరకూ జీతం.. అర్హతలు, దరఖాస్తు విధానం .

Jobs in AP: Vijayawada Directorate of Public Health and Family Welfare has issued notification for the recruitment of 224 Civil Assistant Surgeon posts.


Jobs in AP: విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ 224 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ప్రధానాంశాలు:

  • ఏపీ పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ జాబ్‌ నోటిఫికేషన్‌
  • 224 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ
  • అక్టోబర్‌ 19 దరఖాస్తులకు చివరితేది

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ 224 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. సెప్టెంబర్‌ 29, 2021 నాటికి ఇంటర్న్‌షిప్‌తో ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి.

వయసు: 42 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.53,500 జీతం చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్‌ వెయిటేజీ, ఇంటర్న్‌షిప్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరితేది: 19.10.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://hmfw.ap.gov.in/

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in AP: Vijayawada Directorate of Public Health and Family Welfare has issued notification for the recruitment of 224 Civil Assistant Surgeon posts."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0