Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Date: 12.10.2021 Highlights of the webinar conducted by State Project Director, Samagra Shiksha, Andhra Pradesh

 తేదీ: 12.10.2021 న స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, సమగ్ర శిక్షా, ఆంధ్ర ప్రదేశ్ వారు నిర్వహించిన వెబినార్ లోని  ముఖ్యాంశాలు.

Date: 12.10.2021 Highlights of the webinar conducted by State Project Director, Samagra Shiksha, Andhra Pradesh

ముఖ్యాంశాలు

  • 1) JVK- 3 (2022-2023) నుండి అందరూ విద్యార్ధులకు కు స్పొర్ట్స్ T-shirt మరియు Sports shoe సరఫరా చేయబడును .
  • 2) షూ, యూనిఫాం క్లాత్, స్పొర్ట్స్ T-shirt మరియు Sports shoe  MRC లకు మాత్రమే సరఫరా చేయబడును.
  • 3) బ్యాగ్స్, నోట్ బుక్స్ మరియు బెల్ట్ లు స్కూల్ కాంప్లెక్స్ లకు  సరఫరా చేయబడును.
  • 4) Dictionaries జిల్లా పాయింట్ కు సరఫరా చేయబడును.
  • 5)   షూ కొలతలకు సంబందించి బాలురు మరియు బాలికలకు ఒకే విధానము (సెంటీమీటర్లు లేదా అంగుళాలు) అమలుచేయబడును.
  • 6) రిక్వైర్డ్ మెటీరియల్ డాటా కు Invoice కు మరియు Delivery పరిమాణమునకు మధ్య తేడాలు ఎప్పటికప్పుడు తెలియచేయవలెను.
  • 7) JVK app నకు సంబందించిన సాంకేతిక విషయాలను పరిష్కరించుటకు ఎడ్యుకేషన్ డివిజన్ స్థాయి లో యంత్రాంగము ఏర్పాటుచేయబడును.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Date: 12.10.2021 Highlights of the webinar conducted by State Project Director, Samagra Shiksha, Andhra Pradesh"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0