EBC Nestham Scheme: Good news for agrarian women. Invitation to apply for EBC Nestham.
EBC Nestham Scheme : అగ్రకుల మహిళలకు గుడ్ న్యూస్ .ఈబీసీ నేస్తం కోసం దరఖాస్తులకు ఆహ్వానం .
EBC Nestham Scheme: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈబీసీ నేస్తం’ పథకంలో లబ్ది పొందేందుకు అర్హులైన అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు.
EBC నేస్తం కు కావాల్సిన పత్రాలు
- 1.లబ్ధిదారురాలి ఆధార్ నెంబర్
- 2.SPOUSE ఆధార్ నెంబర్
- 3.కుల ధ్రువీకరణ పత్రం
- 4.మొబైల్ నెంబర్
- 5.బ్యాంక్ పాస్ బుక్
- EBC నేస్తం ప్రాసెస్
విధానం
- 1. మొదట లబ్ధిదారురాలి వివరాలు నమోదు చేయాలి
- 2. CAST సర్టిఫికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి
- తరువాత అడిగే ప్రశ్నలు
- మీరు క్రింది అంశాలకు సంబంధించి ఉంది/లేదు, ఉన్నారు/లేరు మరియు అవును/కాదు అన్న విషయం నమోదు చేయాలి.
- 1. కుటుంబ ఆదాయం 10,000 (రూరల్) 12,000(అర్బన్) లోపు(తక్కువ) ఉంటే "ఉంది" అని
- ఆదాయం ఎక్కువ ఉంటే "లేదు"అని పెట్టాలి
- 2. మరియు భూమి వివరాలకు సంబంధించి 3 లేదా 10 ఎకరాల లోపు ఉంటే “ఉంది” (అర్హులు)
- "3 లేదా 10" ఎకరాల కంటే ఎక్కువ ఉంటే "లేదు" (అనర్హులు)అని పెట్టాలి.
- 3.నాలుగు చక్రాల వాహనము ఉందా అని ప్రశ్నకు ఉంటే"ఉంది"(అనర్హులు)
- లేకపోతే లేకపోతే "లేదు"(అర్హులు) అని పెట్టాలి
- 4.కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేక పెన్షన్ దారుడు ఉన్నారా అనే ప్రశ్నకు ఉంటే "ఉన్నారు"(అనర్హులు)
- లేకపోతే "లేరు"(అర్హులు) అని పెట్టాలి
- 5.నెల వారి విద్యుత్ వినియోగం మొత్తం 300 యూనిట్స్ కంటే తక్కువ ఉందా అనే ప్రశ్నకు తక్కువ అయితే "అవును" అని పెట్టాలి(అర్హులు)
- 300 యూనిట్స్ కంటే ఎక్కువ ఉంటే "లేదు"అని పెట్టాలి(అనర్హులు)
- 6.మున్సిపల్ ప్రాంతాలలో కుటుంబానికి 750 చ. అడుగులు కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా అనే ప్రశ్నకు "లేదు"(అర్హులు)
- 750 SQ.FT కంటే ఎక్కువ ఉంటే "ఉంది"(అనర్హులు) అని పెట్టాలి
- 7.Income Tax పే చేస్తూన్నారా అనే ప్రశ్నకు PAY చేస్తే "అవును"(అనర్హులు)
- PAY చేయకపోతే "కాదు"అని పెట్టి సబ్మిట్ చేయాలి
- చేసిన తరువాత లబ్ధిదారురాలి చేత థంబ్/ఐరిష్ వేయాలి
- లబ్ధిదారురాలి బ్యాంక్ పాస్ బుక్ వివరాలు ఎంటర్ చేసి పాస్స్బుక్ అప్లోడ్ చేయాలి
- తరువాత WEA/WWDS థంబ్/ఐరిష్ వేసి సబ్మిట్ చేసాక
- "Data saved succesfully"అని వస్తాది
- అక్కడితో EBC నేస్తం అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది
- ఒక వేళ లిస్ట్ లో పేరు లేకపోతే NEW అప్లికేషన్ ఆప్షన్ క్లిక్ చేసి డేటా సబ్మిట్ చేయాలి.
Agrakula pedalaku dabbulu eppudu vestaru.
ReplyDelete