How to Change CPS/NPS Employees: Mobile Number, E Mail
CPS/NPS Employees: Mobile Number, E Mail మార్చుకోవడం ఎలా.
మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ లను మార్చుకోవడం ఎలా? NPS పేజీలోని "Demographic changes" లోని Update contact detailsలో మొబైల్ నెంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్లు అప్డేట్ చేసుకోవచ్చు. లేదా నిర్ణయిత ప్రొఫార్మాలో STO దరఖాస్తు చేయాలి.
S2 Form Download
ప్రాన్కార్డు రీ-ప్రింటింగ్ ఎలా?
ఒకవేళ ఉద్యోగి పాన్కార్డు పోగొట్టుకున్నట్లయితే NPS పేజీలో "Demographic changes"లో Register for PAN Card అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. లోపల మీ వివరాలతో కూడిన PAN Card వుంటుంది. దానిక్రిందగల Re-print బటనను క్లిక్ చేస్తే మీ PRAN Card మరల ప్రింట్ చేసి మీ అడ్రసక్కు పంపుతారు. మీ PRAN Card Re-print ఏ స్టేజ్ లో ఉన్నదీ ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కూడా ఉంది.
లోన్ సదుపాయం
Cir.Memo No.F2/3058/2013, Dt.29.10.2018 ద్వారా ఉద్యోగులకు తాము మదుపుచేసిన మొత్తాలనుండి 25% CPS లోను తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీని ప్రకారం సం॥ సర్వీస్ పూర్తిచేసిన CPS ఉద్యోగి తన అవసరాల నిమిత్తం పాక్షిక ఉపసంహరణకు అర్హతగల మొత్తంలో 25% మించకుండా విత్డ్రా చేసుకునేందుకు అనుమతిస్తారు. అయితే ఈ సదుపాయం ఉద్యోగి సర్వీస్ మొత్తంలో మూడు సార్లు మాత్రమే వినియోగించు. కోవలసి వుంటుంది. లోన్ సదుపాయాన్ని ఈ క్రింది కారణాలపై అనుమతిస్తారు.
- 1. పిల్లలు ఉన్నత చదువులు
- 2. ఉద్యోగి (లేదా) పిల్లల వివాహం
- 3. గృహ నిర్మాణం లేదా కొనుగోలు
- 4. క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, గుండె జబ్బులు, పక్షవాతం,కండరాల బలహీనత, మేజర్ యాక్సిడెంట్లు, ప్రాణాంతక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు.
- 5 అంగవైకల్యం కలిగిన వారికయ్యే ఖర్చులు - వంటి అంశాలపై లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గాను ఉద్యోగి సంబంధిత MEO / HMకు ఆన్లైన్ CRA సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేయాలి. NPS పేజీలో గల Contribute online tabను క్లిక్ చేస్తే దానిలో చివరి వరుసలో గల విత్ డ్రాయల్లోని పార్షియల్ విత్డ్రాయల్లో మనకు ఎంత సొమ్ము లోనుకు అప్లై చేయవచ్చు
0 Response to "How to Change CPS/NPS Employees: Mobile Number, E Mail "
Post a Comment