Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NISHTHA 3.0 guidelines..

 NISHTHA 3.0 guidelines..

NISHTHA 3.0 guidelines..

NISHTHA 3.0 guidelines..

  • ఇది Foundational literacy and numeracy ( FLN ) కు సంబంధించిన course..
  • ఇది Pre Primary మరియు ప్రైమరీ తరగతులు
  •  ( అంగన్వాడీ,1 నుండి 5 తరగతులు ) బోధించే అందరు అంగన్వాడీ టీచర్లు,ఉపాధ్యాయులు మరియు LFL HMs చేయవలసిన కోర్సు.
  • ఇది 01-102021 నుండి 31-03-2022 వరకు అనగా 6 నెలల పాటు నిర్వహించబడును.
  • ప్రతీ నెలకు 2 కోర్సు లు చెప్పు న మొత్తం 12 కోర్సులు చేయాలి
  • ఒక్కో కోర్సు 5 నుండి 6 రోజులలో పూర్తి చేయవచ్చు.
  • రోజులో మీకు అనుకూలమైన సమయంలో ఒక గంట పాటు ట్రైనింగ్ కు హాజరు కావచ్చు.
  • ప్రతీ నెలా కొన్ని live classes కు హాజరు కావాలి
  • Live classes కు సంబంధించిన లింక్స్ ఎప్పటికప్పుడు మీకు share చేయబడును
  • మొదట DIKSHA app   ను Google play store నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • మీ ఫోన్ నంబర్ సహాయం తో మీ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి.
  • తరువాత మీ ఫోన్ కు వచ్చిన OTP enter చేసి మీ login credentials పొందవచ్చు.
  • తరువాత మీడియం, మీరు బోధిస్తున్న తరగతులు, మీ పాఠ శాల వివరాలు ఎంటర్ చేసి ట్రైనింగ్ కోర్సు లో జాయిన్ అవ్వవచ్చు.
  • రిజిస్ట్రేషన్, లాగిన్ పూర్తి సమాచారం కోసం మేము పంపే వీడియో లింక్ లో చూడగలరు.
  • ప్రతీ కోర్సు పూర్తి చేసిన తర్వాత, అసెస్మెంట్ ( క్విజ్ - Multiple choice questions) వ్రాయవలసి ఉంటుంది
  • అందులో 20 మార్కులకు గాను కనీసం 14 మార్కులు తెచ్చుకోవాలి*  3 అవకాశాలు ఇస్తారు. అప్పుడు మాత్రమే మీకు online లో కోర్సు completion certificate generate అవుతుంది.
  • ఈ ట్రైనింగ్ నుండి Pre Primary, Primary Teachers ఎవ్వరికీ మినహాయింపు ఉండదు. అందరూ ఈ ట్రైనింగ్ పొంది తీరాలి
  • ప్రతి CRP తన పరిధి లోని ప్రి  పైమరీ మరియు ప్రైమరీ తరగతులు బోధించే అందరు అంగన్వాడీ  Teachers, ఉపాధ్యాయులతో ఒక whats app  group create చేసి, ఆ గ్రూపులో మీ మండలానికి కేటాయించిన KRP/ SRP   ను add చేసి ఉపాధ్యాయుల సందేహాలను నివృత్తి చేసే ఏర్పాటు చేయాలి.
  • మేము టైమ్ టు టైమ్ పంపే live classes links , courses links, posters , attendance links మరియు ఇతర సమాచారమును ఎప్పటికప్పుడు whats app గ్రూపు లో CRPs షేర్ చేయాలి. 
  • KRP/ SRP    లు ఎప్పటికప్పుడు followup చేస్తూ అందరు టీచర్లు కోర్సులు పూర్తి చేయునట్లు గైడెన్స్ ఇవ్వాలి.
  • ఇంతకు ముందు NISHTHA 1.0 లో ట్రైనింగ్ పొందిన SGT లు కూడా ఈ NISHTHA 3.0 ట్రైనింగ్ పొందాలి
  • ముందుగానే లాగిన్ CREDENTIALS కలవారు అవే లాగిన్ CREDENTIALS  తో లాగిన్ అయ్యి ఈ కోర్సు పూర్తి చేయవచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NISHTHA 3.0 guidelines.."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0