CCE Marks Entry FA-I Marks Entry 2021-22
CCE Marks Entry FA-I Marks Entry 2021-22: 2021-22 .
విద్యా సంవత్సరంలో FA -I మార్క్స్ నమోదు చేయుటకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు మీ పాఠశాల లాగిన్ లు మీ విద్యార్థుల యొక్క మార్కులు నమోదు చేయవచ్చు.
మార్కులు నమోదు చేయడంలో ఈ విద్యా సంవత్సరంలో వచ్చిన మార్పులు:
వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థి మార్కులు నమోదు చేసే అవకాశం
సబ్జెక్టుల వారీగా మార్కుల నమోదు చేసే అవకాశం ఇచ్చారు
విద్యార్థి Absent/Present Option ఇచ్చారు
ఈ క్రింది వెబ్ సైట్ లింక్ ద్వారా మీ విద్యార్థుల మార్పు నమోదు చేయగలరు.
https://studentinfo.ap.gov.in/EMS/login.do
VIEW THE VIDEO
0 Response to "CCE Marks Entry FA-I Marks Entry 2021-22"
Post a Comment