Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IAF AFCAT Recruitment 2023

 IAF AFCAT Recruitment 2023: ఎయిర్‌ ఫోర్స్‌లో 317 ఉద్యోగాలు.. రూ.1,77,500 వరకు జీతం.

IAF AFCAT Recruitment 2023

IAF AFCAT 2021: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ 2023వ సంవత్సరానికి గాను IAF AFCAT కింద అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

ప్రధానాంశాలు

  • IAF AFCAT ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ 2023
  • 317 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • దరఖాస్తులు ప్రారంభం 01.12.2021.

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ 2023వ సంవత్సరానికి గాను IAF AFCAT  కింద అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) ద్వారా అభ్యర్థులను కోర్సులకు ఎంపిక చేసి 317 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఈ 317 పోస్టులకు సంబంధించి డిసెంబర్ 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే రోజున https://afcat.cdac.in/AFCAT/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు లింక్ యాక్టివేట్ అవుతుంది. డిసెంబర్ 30 దరఖాస్తులకు చివరి తేదీ. పూర్తి వివరాలను https://careerindianairforce.cdac.in/ లేదా https://afcat.cdac.in/ వెబ్‌సైట్లలో చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 317

  • ఎస్ఎస్‌సీ- 77
  • ఏఈ- 129
  • అడ్మిన్- 51
  • ఏసీసీటీఎస్- 21
  • ఎల్‌జీఎస్- 39

ముఖ్య సమాచారం

విద్యార్హతలు: అభ్యర్థులు 12వ తరగతి పాసై ఉండాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్‌లో ఈ ఎగ్జామ్ పాస్ కావాలి. రెండు సబ్జెక్ట్స్‌లో కనీసం 50 శాతం చొప్పున మార్కులు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ లేదా బీటెక్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 2023 జనవరి 1 నాటికి ఫ్లై బ్రాంచ్ అభ్యర్థులకు 20 నుంచి 24 ఏళ్లు, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ అభ్యర్థులకు 20 నుంచి 26 ఏళ్లు మధ్య ఉండాలి.

శిక్షణా కాలం: గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్‌కు 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్‌కు 52 వారాలు శిక్షణ ఇస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.250.

వేతనం: రూ.56,100 నుంచి రూ.1,77,500.

ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు ప్రారంభం: 01.12.2021

దరఖాస్తులకు చివరి తేదీ: 30.12.2021

కోర్సు ప్రారంభం: 2023 జనవరి ప్రారంభమవుతుంది.

వెబ్‌సైట్‌:https://afcat.cdac.in/AFCAT/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IAF AFCAT Recruitment 2023"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0