Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Income Tax Recruitment 2021

 Income Tax డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. నెలకు జీతం రూ.81,100. 


Income Tax Department: ఇన్‌కమ్‌ట్యాక్స్‌ విభాగం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేరళ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను స్పోర్ట్స్‌ కోటాలో భర్తీ చేయనున్నారు.

ప్రధానాంశాలు

  • ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు
  • ట్యాక్స్‌ అసిస్టెంట్‌, ఎంటీఎస్‌ పోస్టుల భర్తీ
  • దరఖాస్తులకు చివరితేది 31.12.2021

Income Tax Recruitment 2021: భారత ప్రభుత్వానికి చెందిన ఇన్‌కమ్‌ట్యాక్స్‌ విభాగం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేరళ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను స్పోర్ట్స్‌ కోటాలో భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు.

ముఖ్య సమాచారం

  • నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ట్యాక్స్‌ అసిస్టెంట్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు ఉన్నాయి.
  • స్పోర్ట్స్‌ కోటాలో భాగంగా అథ్లెటిక్స్‌ (ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌), బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, స్విమ్మింగ్‌, రోయింగ్‌ క్రీడాంశాలు ఉన్నాయి.
  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా పదో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
  • అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థుల దరఖాస్తులను డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, ది ప్రిన్సిపల్‌ ఛీప్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, కేరళ అడ్రస్‌కు పంపించాలి.
  • అభ్యర్థులను ఫీల్డ్‌ ట్రైల్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ట్యాక్స్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతంగా చెల్లిస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి నెలకు రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు చెల్లిస్తారు.
  • దరఖాస్తులకు చివరితేది 31.12.2021 .

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.incometaxindia.gov.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Income Tax Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0