Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Recruitment

 SBI Recruitment: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక.

SBI Recruitment

SBI Recruitment 2021: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు .

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు.

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి.

వీటిలో అసిస్టెంట్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌) 04, డిప్యూటీ మేనేజర్‌ (చార్టర్డ్‌ అకౌంటెంట్‌) 07, మేనేజర్‌ (ఎస్‌ఎంఈ ప్రొడక్ట్స్‌) 06, చీఫ్‌ మేనేజర్‌ (కంపెనీ సెక్రటరీ) 02, ఇంటర్నల్‌ అంబుడ్స్‌మెన్‌ 02 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రాడ్యుయేసన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీఏ/ పీజీడీఎం, ఐసీఎస్‌ఐలో కంపెనీ సెక్రటరీ మెంబర్‌, సీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

అభ్యర్థుల వయసు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుల స్వీకరణకు 13-01-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

For more info CLICK HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Recruitment"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0