Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Lakhs of people should come to 'Chalo Vijayawada' - PRC Sadhana Samithi.

 ' చలో విజయవాడ'కు లక్షల మంది తరలిరావాలి - పీఆర్సీ సాధన సమితి.

Lakhs of people should come to 'Chalo Vijayawada' - PRC Sadhana Samithi.

బండి శ్రీనివాస్‌...

చర్చలకు వెళ్లాలంటే 3 చిన్న కోరికలు తీర్చాలని అడిగాం: బండి శ్రీనివాస్‌

ఈ నెలకు పాతజీతం ఇవ్వాలని కోరాం: బండి శ్రీనివాస్‌

అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయటపెట్టాలని కోరాం: బండి శ్రీనివాస్‌

పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని కోరాం: బండి శ్రీనివాస్‌

చిన్న కోరికలు తీర్చలేని మంత్రుల కమిటీ మా డిమాండ్లు నెరవేరుస్తుందా?

మా 3 డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తే చర్చలకు సిద్ధం

ఫిబ్రవరి 3న చలో విజయవాడకు లక్షలమంది తరలిరావాలి

బొప్పరాజు

పీఆర్సీ జీవోల వల్ల మాకు తీవ్ర నష్టం

చర్చలకు వెళ్లాలంటే 3 చిన్న కోరికలు తీర్చాలని అడిగాం

మా లేఖకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన లేదు

ప్రజలు, ఉద్యోగులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు

ఉద్యోగ సంఘాల నేతలే చర్చలకు రావడం లేదని ప్రచారం చేస్తున్నారు

సజ్జల చుట్టూ మేం అనేకసార్లు తిరిగాం

40 పాయింట్లపై సజ్జల గంటన్నరసేపు వివరంగా చర్చించారు

మాకు జరిగిన ప్రతి అన్యాయానికి సజ్జల సాక్ష్యం కాదా?

చర్చలకు కొత్త సంఘాలు కూడా రావాలని ఆహ్వానిస్తారా?

ఇంకా ఎన్ని సంఘాలను చీలుస్తారు?: 

మీ వద్దకు వచ్చిన 9 మంది ఉద్యోగ సంఘాల నేతలు కాదా?:

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Lakhs of people should come to 'Chalo Vijayawada' - PRC Sadhana Samithi."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0