Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explanation of how reduced gold and silver prices are in Andhra Pradesh and Telangana.

 తగ్గిన బంగారం వెండి ధరలు ఆంధ్రప్రదేశ్​ మరియు తెలంగాణలో ఎలా ఉన్నాయో వివరణ.

Explanation of how reduced gold and silver prices are in Andhra Pradesh and Telangana.

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర సైతం తగ్గుముఖం పట్టింది. ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర ఇలా ఉంది..

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మంగళవారం ధరలతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం.. రూ.420 తగ్గింది. వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. కేజీ వెండి రూ.వెయ్యికి పైగా పడిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

వివిద నగరాలలో బంగారం ధరలు.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.50,020గా ఉంది. కిలో వెండి ధర రూ.64,540 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.50,020 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,540గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,020గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,540 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.50,020గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,540 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంత వివరణ.

అంతర్జాతీయంగా బంగారం ధర భారీగా తగ్గింది. ఔన్సు బంగారం 30 డాలర్ల మేర పడిపోయింది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,812 డాలర్లు పలుకుతోంది. కాగా, వెండి ధర స్వల్పంగా తగ్గింది. స్పాట్ వెండి ధర

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Explanation of how reduced gold and silver prices are in Andhra Pradesh and Telangana."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0