Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New Districts - Teachers' Situation.

 క్రొత్త జిల్లాలు - టీచర్ల పరిస్ధితి.

New Districts - Teachers' Situation.

క్రొత్త జిల్లాలు - టీచర్ల పరిస్ధితి.

  • 2021  జనాభా లెక్కల కోసం,జిల్లా/ తాలూకా etc  లాంట Juridictional Units హద్దులు మార్చుకొనుటకు   చివరి తేదీను 31 Dec 2021 నుండి 30Jun2022 వరకు పెంచనున్నందున AP లో 13 క్రొత్త జిల్లాల ఏర్పాటుకు  ఏ ఇబ్బంది ఉండబోవచ్చును
  • త్వరలో క్రొత్త జిల్లాలకు జాయింటు కలక్టర్లను కలక్టర్లుగా నియమిస్తారు.
  • నోటిఫికేషన్ పై అభ్యంతరాలు పరిష్కరించిన.తర్వాత  అసెంబ్లీ లో తీర్మానము ద్వారా  చట్టమగును. Appointed day నుండి క్రొత్తజిల్లాలు అధికారికంగా ఏర్పడును.
  • జిల్లాల ఏర్పాటు తర్వాత కొంతకాలము Dyeo/AD లను Incharge DEO లుగా నియమిస్తారు.
  • Presidential order వచ్చిన తర్వాత  Dist/ Zonal / State స్థాయి  పో్స్టులు  నిర్ణయించి  పదోన్నతులకు మార్గం సుగమమగును.
  • తెలంగాణా లో లాగా ఈ Presidential order లో DEO/DyEo/MEO /JL/Diet పోస్టులకు    పదోన్నతి అవకాశము  ఇచ్చే విధంగా PR  టీచర్ పోస్టులకు కూడా (ప్రభుత్వ టీచర్ పోస్టుల వలె) Presidential order లో చోటు దక్కును. కోర్టు లో పెండింగ్ కేసులు  తేలిన తర్వాత  ఈ పదోన్నతులకు  లైన్ క్లియర్ అగును. 
  • క్రొత్త  జిల్లాల తుది  ఏర్పాటుకు Appointed date వచ్చిన తర్వాత కూడా  కొంతకాలము  టీచర్ల  బదిలీలు,  పదోన్నతులకు ఆటంకము కలుగవచ్చునేమో?  .తెలంగాణాలో ఇంతవరకు టీచర్ల  within dist/ Zone బదిలీలు ,  పదోన్నతులు ఇవ్వలేదు.
  • Appointment day కు ముందే బదిలీలు, పదోన్నతులు చేయించుకొనుట మేలు
  • క్రొత్త మండలాలు  ఏర్పడటం లేదు కనుక  పోస్టులు ఏమీపెరగవు
  • క్రొత్త జిల్లాలు అధికారికంగా ఏర్పడిన తర్వాత కూడా కొన్ని రోజులు పాత జిల్లా కేంద్రము నుండే పరిపాలన జరుగును.
  • పోస్టలకు సరిపడా మాత్రమే  అంతర జిల్లా బదిలీలు జరుగును. అడిగిన వారందరినీ స్వంత జిల్లా లకు పంపించరు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New Districts - Teachers' Situation."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0