Treasury orders payroll by January 2022 as per NEW PRC.
జనవరి 2022 కి NEW PRC ప్రకారం జీతములు చేయవలెనని ఖజానా శాఖా ఆదేశాలు.
జిల్లా ఖజానా కార్యాలయం ,జిల్లాలో గల డి.డి.ఓ ల కు విజ్ఞప్తి, ప్రభుత్వం వారు ఆ దేశముల ప్రకారము RPS- 2018 నూతన PRC ప్రకారము జనవరి- 2022 జీతం బిల్లు ఖజానా కార్యాలయం సమర్పించుటకు నూతన software https://payroll.herb.apcfss.in/ ను కల్పించారు. కావున మీరు ఈ site లో మీ ddo CFMS ID ని USER ID గా మరియు cfss@123 ని password గా లాగిన్ అయ్యి అక్కడ ఉన్న మీమీ పరిధిలో గల ఉద్యోగాల వివరములు, వారి యెక్క జీత భత్వముల వివరాలు వారి సర్వీసెస్ రిజిస్టర్ లోని జీతంతో సరిచూసుకుని నిర్ధారించవలసి ఉంది.
ఈ ప్రిపరేషన్ ప్రోసెసింగ్ డ్యాక్యు మెంట్స్ మీకు సమర్పిస్తున్నాము ఇంకనూ బిల్లు లు ప్రిపరేషన్ లో మీకు ఏవైనా ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు వస్తే ఈ కార్యాలయం కి ఈరోజు పన్నెండున్నర లోపు తెలియపరిస్తే ఆ ఇబ్బందులు ను మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాము. ఈ సాంకేతిక సమస్యలు పరిష్కారం కొరకు జిల్లా రీసోర్స్ పర్సన్ ని నియమించిన వెంటనే ఆ వివరాలు మీకు తెలియచేస్తాము.
0 Response to "Treasury orders payroll by January 2022 as per NEW PRC."
Post a Comment