Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Government calculation that came out while stating the difference in the January-2022 pay slip sent to us

మనకు పంపబడిన January-2022 pay slip  లోని difference చెప్పేటప్పుడు బయటపడ్డ సర్కారు లెక్క

Government calculation that came out while stating the difference in the January-2022 pay slip sent to us


రెండు రాశుల మధ్య తేడాలను చెప్పమన్నప్పుడు ఆ రెండు రాశులు ఒకే ప్రమాణాలతో ఉన్నప్పుడు చెప్పిన తేడాలే నిజం. అలా కాకుండా ఒక రాశిని ఒక ప్రమాణంలోనూ, ఇంకో రాశిని వేరే ప్రమాణం లో ఉంచి తేడా చెప్పకూడదు. ఉదా: 200 పైసలు - 5 రూపాయలు = 195 పైసలు అని చెప్పకూడదు. 

ఈ ఉదాహరణ వలె ప్రభుత్వం కూడా వేరే లెక్క చెప్పింది. 

రెండు నెలల gross తేడా చెప్పండి అంటే ఆ తేడా ఎక్కువ కనపడడం కోసం Dec 2021 IR తీసేసి Jan 2022 తో పోల్చినది.  వాస్తవంగా gross ల మధ్య తేడా మాత్రమే చూడాలి. ప్రభుత్వం ఇచ్చిన DA GO ప్రకారం కొత్త PRC లొ 20.02% DA పాత PRC లో 55.544% DA కి సమానం కానీ ఇక్కడ 33.536% DA గా తీసుకున్నది. ఇది సమంజసం కాదు. ఇది ప్రభుత్వం తాను ఇచ్చిన GO లను తాను తుంగలోకి తొక్కుకోడమే

 నేను తీసుకున్న Dec2021 gross(2015 PRC)

Pay:                       38130

DA@33.536%-----12787

HRA@12%-------      4536

IR@27%------------   10295

Total-----------------   65788

(నాకు DEC 2021 కి న్యాయంగా రావలసిన DA 21179 (55.544%) ఇది ఇప్పటికీ ఇవ్వకుండా 12787( 33.536%) ఇస్తూ ఇప్పటికే నాకు నెల నెలా రావలసిన 8392(22.008%) ప్రభుత్వం దోచేసింది. 

అందుచేత January 2022 జీతమును Dec 2021 నెల 33.536%DA జీతముతో కాకుండా 55.544% DA జీతముతో పోల్చి చూడవలెను.

నా వాస్తవిక/న్యాయమైన Dec2021 gross(2015 PRC)

Pay:                       38130

DA@55.544%-----21179

HRA@12%-------      4536

IR@27%------------   10295

Total-----------------   74180

నాకు ప్రభుత్వం ఇస్తానంటున్న Jan 2022 gross(2022 PRC)

Pay:  {23%Fitment or IR + 30.392%}× 38130+38130=58488 rounded off to nearest pay in 2022 PRC ie., 58680----------------------------         ---------------------------58680

DA 20.02%----------11748

HRA@8%--------------4694

IR@0%----------------------   0

Total--------------------75122

అందుచేత నాకు పెరిగిన వాస్తవిక/నిజమైన పెరుగుదల 75122-74180=942

కానీ ప్రభుత్వం వేసిన  లెక్కల్లో నాకు పెరిగినది 75122-55493=19629

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

కొత్త జీతం పెరగడం చూసి మోసపోకండి.

ఉద్యోగ ఉపాధ్యాయులారా మనకు జరిగిన అన్యాయం తెలుసుకోండి : ఉద్యోగ సంఘాలు.

NEW PRC జీవోలతో

HRA తగ్గించారు(ఇకపై తగ్గిన HRA ఉండిపోతుంది)


*💥CCA తీసివేసారు(నగరాలలో వారికి నష్టం)*

*💥10 సంవత్సరాల PRCచే‌సారు (పదేళ్ళ దాకా జీతాల పెరుగుదల ఉండదు)*


*💥మనకు రావాల్సిన DA ఎరియర్స్ IR ఇచ్చినందుకు cut చేసుకుంటారు(గతంలో బాకీ ఉన్నవి ఏదో రూపంలో చెల్లిచేవారు)*


*💥 ఇప్పుడు ఫిట్ మెంట్ 23%, పెండింగ్ DA లు 5 సకాలంలో ఇవ్వలేదు*


*💥ఇప్పుడు ఈ నెల జీతంలో పెండింగ్ DA లు కలిపి జీతం పెరిగింది చూసుకోండి అని పే స్లిప్పులేసారు*


 *💥అది కాకుండా PRC కి ఆప్షన్ తీసుకోకుండా.(మన బేసిక్ ని బట్టి బెటర్ ఆప్సన్ ఎంచుకోలేకపోవడం)*


*💥DDO ట్రేజరిలతో సంబంధం లేకుండా కొత్త PRC జీతాలు వద్దు అంటున్నా  బలవంతంగా జీతాలు వేశారు.*


👆👆👆👆👆👆👆👆👆👆👆


*💥పై విధంగా మన జీతం జీవితం వెనక్కి వెళ్ళి పోతుంటే..*



*🚩✊ఎంతో కష్టపడి సంపాదించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఫలాలు లాగేసుకుంది*


*🚩✊ ఎంతోమంది త్యాగాలు చేసి సంపాదించిన సౌకర్యాలు లాగేసుకుంది*


*🚩✊ ఇలాగే ఊరుకుంటే రేపు  అధికారంలోకి వచ్చే వారు మరిన్ని లాగేసుకుంటారు*



*💥ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఏమైనా చదువు కోలేదా?చావలేదా?*


*💥ఆ మాత్రం ప్రభుత్వం మాయ విధానం అర్దం చేసుకోలేరా??*

 *💥అన్ని గుర్తు పెట్టుకుంటారు,..*


*🚩✊మరి ఇంకేందుకు ఆలస్యం 20 వ తేది కలక్టరేట్ ల ముట్టడి కి ఎలా అయితే పాల్గోన్నారో అంతకు మించి రేపు ( 3 వ తేది) చలో విజయవాడ కు ఈ రోజే సెలవుకు దరఖాస్తు చేయండి...రండి ..పాల్గోనండి.. ప్రభుత్వంకు కను విప్పు కలిగిద్దాం.*



🚩✊🚩✊🚩✊🚩✊🚩✊🚩


విజయవాడ లో ఎలుగెత్తి చాటుదాం


🚩✊🚩✊🚩✊🚩✊🚩✊🚩



*🚩✊PRC సాధన సమితి, ప్రకాశం జిల్లా ✊🚩*


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Government calculation that came out while stating the difference in the January-2022 pay slip sent to us"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0