Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Some hints about submitting Swachh Vidyalaya Puraskar.

 స్వచ్చ విద్యాలయ పురస్కార్ సబ్మిట్ చేయుట గురించి కొన్ని సూచనలు.

Some hints about submitting Swachh Vidyalaya Puraskar.


  • 1) High resolution తో, అనేక కోణాలలో, మంచి నాణ్యత గల ఫోటోలు తీసి, server, signal పూర్తిగా ఉన్నప్పుడు మాత్రమే upload చేయవలెను.
  • 2) వాటర్ సర్టిఫికేట్ తప్పనిసరి. మన బడి నాడు నేడు పాఠశాలలు ఇప్పటికే వాటర్ సర్టిఫికేట్ కలిగి ఉన్నవి. ఇతర పాఠశాలలు కూడా  తప్పనిసరిగా తెప్పించుకొని upload చేయవలెను.
  • 3) Teacher Training Certificate విభాగములో MHM/NISHTHA/DEEKSHA/అధికారులు అందచేసిన (HMతో సహ) ఏ సర్టిఫికేట్ అయినా upload చేయవచ్చు.
  • 4) Registration పూర్తి అయి అన్నీ విభాగాలు submission అయిన తరువాతే ఫైనల్ submission చేయవలెను.
  • 5) CWSN Toilet లేనట్లైతే దాని స్థానములో మామూలు Toilet ఫోటో వాడవచ్చు.
  • 6) కిచెన్ గార్డెన్ లేనట్లైతే దాని స్థానములో వేరే గార్డెన్ ఫోటో వాడవచ్చు.
  • 7) Final submission is Successful అని వచ్చిన తరువాతే  registration లో  మీరు తెలియచేసిన మెయిల్ కు OTP వస్తుంది. ఆ OTP నమోదు చేసినతరువాత మాత్రమే Successful Completion అయి ID నెంబర్ మెయిల్ కు వస్తుంది. ఈ ID వస్తేనే final submission పూర్తి అయినట్లు. 
  • 8) Final Submission ID వచ్చిన తరువాతనే గూగుల్ షీట్ లో వివరములు నమోదు చేసి సబ్మిట్ చేయవలెను.

NOTE

ఈ దశలు అన్నీ పూర్తి అయిన తరువాత మాత్రమే పాఠశాలకు సంబందించి వివరములు స్వచ్చ విద్యాలయ పురస్కార్-2022 లో నమోదు పూర్తి అయినట్లు.

INSTALL SVP ANDROID APP

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Some hints about submitting Swachh Vidyalaya Puraskar."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0