Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Working Teacher Information Login Service.

 పనిచేస్తున్న టీచర్ ఇన్ఫర్మేషన్ లాగిన్ సర్వీస్.

Working Teacher Information Login Service.
ఈ రోజున పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది ఈ ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులదరూ SGT/SA/Gr-II HMs అందరూ కూడా వారి యొక్క వ్యక్తిగత లాగిన్ ద్వారా TIS ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయవలసి ఉంటుంది.

పనిచేస్తున్న టీచర్ ఇన్ఫర్మేషన్ లాగిన్ సర్వీస్

గత కొంత కాలంగా ఈ TIS Service సక్రమంగా పని చేయట్లేదు.

ప్రస్తుతానికి సాంకేతిక సమస్యలను సరి చేయడం జరిగింది ఉపాధ్యాయులు ఇప్పుడు TIS టీచర్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో వివరాలు Update చేసుకోవచ్చు.

TIS (Teacher Inforamtion ) లాగిన్ ప్రాసెస్ 

Dept Login మీద క్లిక్ చేయాలి 

తరవాత Forgot Password మీద క్లిక్ చేయాలి 

యూసర్ ID దగ్గర Treasury ID ఎంటర్ చేయాలి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి చేసి Get OTP మీద క్లిక్ చేయాలి చేసిన తరవాత మొబైల్ కి OTP వస్తుంది ... దానిని ఎంటర్ చేసి పాస్వర్డ్ మార్చుకుని లాగిన్ కావాలి .

TIS LOGIN

OTP Service for forgot password was restored.

Now all teachers can login by using this servicein child info website.

Plz do needful .


 Click Here to Login TIS Website

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Working Teacher Information Login Service."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0