Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC: C.M Permission to fill 292 Group‌ posts. Notification issued soon.

APPSC: 292 గ్రూప్స్‌ పోస్టుల భర్తి కి C.M అనుమతి.త్వరలో నోటిఫికేషన్ విడుదల.


గ్రూప్స్‌ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. గతంలో విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ పోస్టులకంటే ఎక్కువగా భర్తీకి అనుమతించారు. గ్రూపు-1కు సంబంధించి 110, గ్రూపు-2లో 182 పోస్టులకు ఏపీపీఎస్సీ ప్రకటనలు జారీ చేయనుంది. గతేడాది జూన్‌లో విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో గ్రూపు-1, 2 కలిపి 36 పోస్టులు ప్రకటించగా.. ప్రస్తుతం 292 పోస్టులకు పెంచారు. గ్రూపు-1లో డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు 10, ఆర్టీవో 7, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ పోస్టులు 12 ఉన్నాయి. గ్రూపు-2లో డిప్యూటీ తహసీల్దార్లు 30, సబ్‌రిజిస్ట్రార్లు (గ్రేడ్‌-2) 16, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సహకార శాఖ 15, పురపాలక కమిషనర్లు (గ్రేడ్‌-3) 5 పోస్టులు ఉన్నాయి.

110 గ్రూపు-1 పోస్టులు వివరాలు


డిప్యూటీ కలెక్టర్‌-10; రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారి (ఆర్టీఓ)-7; కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి (సీటీఓ) -12; జిల్లా రిజిస్ట్రార్‌ (స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌)-6; జిల్లా గిరిజన సంక్షేమాధికారి (డీటీడబ్ల్యూఓ)-1; జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి (డీఎస్‌డబ్ల్యూఓ)-1; జిల్లా బీసీ సంక్షేమ అధికారి (డీడబ్ల్యూసీడబ్ల్యూఓ)-3; డీఎస్పీ (సివిల్‌)-13; డీఎస్పీ (జైల్స్‌, మెన్స్‌)-2; జిల్లా అగ్నిమాపక అధికారి (డీఎఫ్‌ఓ)-2; అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ (ఏసీఎల్‌)-3; పురపాలక కమిషనర్‌-1; పురపాలక కమిషనర్‌ (గ్రేడ్‌-2)-8; డిప్యూటీ రిజిస్ట్రార్‌, కోఆపరేటివ్‌ విభాగం-2; ట్రెజరర్‌ గ్రేడ్‌2-5; ఏటీఓ/ఏఏఓ (ట్రెజరీస్‌ విభాగం)-8; ఏఏఓ (డీఎస్‌ఏ) (స్టేట్‌ ఆడిట్‌ విభాగం)-4; ఏఓ (డైరెక్టర్‌ పీహెచ్‌, ఎఫ్‌డబ్ల్యూ)-15; ఎంపీడీఓ-7.

182 గ్రూపు-2 పోస్టులు వివరాలు

డిప్యూటీ తహసీల్దార్‌-30; సబ్‌రిజిస్ట్రార్‌ గ్రేడ్‌2-16; అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, కోఆపరేటివ్‌-15; మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌-3)-5; ఏఎల్‌ఓ (లేబర్‌)-10;ఏఎస్‌ఓ (లా)-2; ఏఎస్‌ఓ (లెజిస్లేచర్‌)-4; ఏఎస్‌ఓ (జీఏడీ)-50; జేఏ (సీసీఎస్‌)-5; సీనియర్‌ అకౌంటెంట్‌, ట్రెజరీ విభాగం-10; జూనియర్‌ అకౌంటెంట్‌, ట్రెజరీ విభాగం-20; సీనియర్‌ ఆడిటర్‌, స్టేట్‌ ఆడిట్‌ విభాగం-5; ఆడిటర్‌, పేఅండ్‌అలవెన్స్‌ విభాగం-10.

PUBLIC SERVICES - Recruitments Filling of vacant posts through Direct Recruitment-Permission to the Andhra Pradesh Public Service Commission (APPSC) - Orders - Issue

G.O.Rt.No.78 Dated:31.03.2022. 

Read the following:

1. Circular Memo. No.HROPDPP/49/2021 (Comp.No.1389438)-2, Dt.07.04.2021.

2. Letter No. HROPDPP/49/2021 (Comp.No.1389438)-2, Dt.23.05.2021.

3. Letter No. HROPDPP/49/2021 (Comp.No.1389438)-3, Dt.26.05.2021.

4. Letter No. HROPDPP/49/2021 (Comp.No.1389438)-4, Dt.28.05.2021.

5. G.O.Ms.No.39, Finance (HR.I-Plg.&Policy) Department, Dt:18.06.2021.

ORDER:

In the reference 5th read above, orders have been issued permitting various Recruiting Agencies to take up the process of recruitment for 10143 posts after obtaining the confirmation of the vacancies from the respective Departments duly following the procedure in vogue, as per the month wise calendar of recruitment/notification stipulated in the order.

2. The Progress of the "Job Calendar" issued vide reference 5th read above, has been reviewed based upon the feedback received from the different Departments /public representatives/stake holders in the state in general,

3. Based upon the review as mentioned above and after careful examination, Government consider to accord permission for direct recruitment to fill in a total (292 vacancies) in the categories of Group-1 (110), Group-II(182). The posts permitted to be filled up in this order include and subsume the 36 posts (Group-1 -31 & Group-II -5) permitted to be filled up as per the G.O.Ms.No.39, Finance(HR.I-Plg.&Policy) Department, Dt:18.06.2021, at reference 5th read above.

 4. In pursuance of the above, Government hereby permit the Department wise and post wise recruitment as mLentioned in the Annexure to this order, to be taken up by the APPSC for 292 (Two hundred & ninety two) posts. The Andhra Pradesh Public Service Commission (APPSC) is hereby permitted to take up recruitment with reference to the posts mentioned in the Annexure, after obtaining the confirmation of the vacancies from the respective Departments, duly following the procedure in vogue.

5. All the concerned Administrative Departments & the Heads of Departments, shall furnish details of all vacant posts permitted in this order, including the zone/district wise vacancy position, roster points and qualifications, etc., to the Andhra Pradesh Public Service Commission (APPSC) immediately.

Download APPSC Group 1, 2 Posts Details




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC: C.M Permission to fill 292 Group‌ posts. Notification issued soon."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0