Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jagananna Ammavadi

 అమ్మఒడి జూన్ లో అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది కావున ఈ రోజు నుండి మన పాఠశాల లో చదివే పిల్లల వివరాలు child info డేటా(CHILD ADHAAR,MOTHER NAME,MOTHER ADHAAR, MOTHER/GUARDIAN BANK ACCOUNT,IFSC CODE,FATHER NAME AND FATHER ADHAAR) అప్డేట్(ఒకసారి సరిచూసుకోండి) చేసుకోగలరు.

Jagananna Ammavadi

తరువాత అప్డేట్ చేయమని ఉత్తర్వులు సెలవులు లో వస్తే  సెలవులు లో పనిచేయాలి మరియు అందరూ ఒకేసారి చేస్తే server సరిగా పనిచేయడానికి ఇబ్బంది అవుతుంది. కావున ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి login అయ్యి పిల్లల వివరాలు ఎడిట్ చేయవచ్చు.

CHILD INFO - డేటా

1. CHILD ADHAAR,

2. MOTHER NAME

3.MOTHER ADHAAR

4. MOTHER/GUARDIAN BANK ACCOUNT

5. IFSC CODE 

6. FATHER NAME AND FATHER ADHAAR)

You can do this corrections easily 

Online Link

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jagananna Ammavadi"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0