Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Half day Schools

 ఒంటి పూట బడులపై రేపు అధికారులతో సమీక్షించి సరైన నిర్ణయం తీసుకుంటాము.

గౌ౹౹ విద్యాశాఖ మంత్రి సురేష్ గారు

Half day Schools


అనంతపురం నగర ఎమ్మెల్యే గారైన అనంత వెంకట రామి రెడ్డి గారిని హాఫ్ డే స్కూల్స్ విషయమై అనంతపురం జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రెప్రజెంట్ చేయడం జరిగింది. ఎండలు ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారని, ఉష్ణోగ్రత కూడా 42 డిగ్రీలు ఉందని కావున వెంటనే ఒకటవ తేదీ నుండి హాఫ్ డే స్కూల్స్ విషయమై ఒక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది.ఎమ్మెల్యే గారు వెంటనే స్పందిస్తూ గౌ౹౹ విద్యాశాఖ మంత్రి గారితో ఫోన్లో సంభాషించడం జరిగింది. గౌ౹౹ మంత్రిగారు ఢిల్లీ లో ఉన్నందున, రేపు అధికారులతో సమీక్షించి సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించడం జరిగింది.

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు

ఏప్రిల్ 7 నుంచి పాఠశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలు.

అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయని పాఠశాలల పునఃప్రారంభం జూన్ 12 నుంచి ఉంటుందని విద్యాశాఖ తెలియజేసింది.వచ్చే నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యార్థులకు SA౼II  పరీక్షలు ఉంటాయి. వచ్చే నెల 23వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఈ విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23 చివరి పని దినంగా ఉంటుంది. కాగా మే 23 నుంచి మే 28వ తేదీ వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Half day Schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0