Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Changes in the Department of Education in the wake of the new districts - What about teacher transfers?

 కొత్త జిల్లాల నేపథ్యంలో విద్యా శాఖ లో జరిగే మార్పులు - ఉపాధ్యాయుల బదిలీలు ఎలా ఉంటాయి?

Changes in the Department of Education in the wake of the new districts - What about teacher transfers?

ఏ క్షణం లో  నైనా క్రొత్త జిల్లాల తుది నోటిఫికేషన్.ఈ రోజు క్యాబినెట్ అనుమతి పొందిన  తుది నోటిఫికేషన్?

సీనియర్ కలక్టర్లు , జిల్లా అధికారులు  క్రొత్త గా ఏర్పడే జిల్లాలకు రేపు బదిలీ ఉత్తర్వులు?

రేపు భారీ స్ధాయిలో జిల్లా అధికారులు బదిలీల, పదోన్నతుల ఉత్తర్వులు ?

క్రొత్త జిల్లాలకు IT, e-software,   websites,  కార్యాలయములు  రెడీ

ఏప్రియల్ 4 వ తేది ఉదయం 9.45  నుండి  క్రొత్త జిల్లాల నుండే పాలన అంతా?

డి.ఇ.ఓ  పోస్టులకుసీనియర్ AD,Dyeo etc ల కేడర్ళ పదోన్నతులు?సీనియర్ డి ఇ ఓ లు క్రొత్త జిల్లాలకు వెళ్ళే Option ?

DyEO ల Ed division పరిధి అంతా  ఒకే జిల్లాలో ఉండేట్ట్లు  త్వరలో పునర్వ్యవస్ధీకరణ?

RJD ల జోన్లు మారవు

SSC Exams  పాత జిల్లా స్ధాయిలోనే

Presidential Order  వచ్చే వరకు టీచర్ల బదిలీలు, పదోన్నతులు పాత జిల్లా స్థాయిలోనే?

Treasury office ల పరిధి లో కూడా మార్పులు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Changes in the Department of Education in the wake of the new districts - What about teacher transfers?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0