Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

English lecturer turned auto driver .. Nettinta viral story!

 ఆటోడ్రైవర్గా మారిన ఇంగ్లీష్ లెక్చరర్ .. నెట్టింట వైరల్గా స్టోరీ !

సాధారణంగా ఆటోడ్రైవర్ అనగానే చాలామంది కస్టమర్లు చిన్నచూపు చూస్తుంటారు. వారికి మాతృభాష తప్ప మరోటి తెలియదని ఫిక్స్ అయిపోతారు.

కానీ బెంగళూరుకు చెందిన74 ఏళ్ల ఆటో డ్రైవర్ పట్టాభి రామన్ మాత్రం ఆ బారియర్స్‌ను బ్రేక్ చేశాడు. ఇంగ్లీష్ స్కిల్స్, యాటిట్యూడ్‌తో ప్రయాణికులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆయన ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్న వీడియోను ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆయన కథేంటి?

'ఎంఏ, ఎంఈడీ చేసిన నాకు కర్ణాటకలో ఉద్యోగం రాకపోవడంతో ముంబైకి వెళ్లిపోయాను. అక్కడ ఓ కాలేజీలో 20 ఏళ్ల పాటు ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేసి రిటైర్‌మెంట్ తీసుకుని 14 ఏళ్లుగా ఆటో నడుపుతున్నాను. వాస్తవానికి ఉపాధ్యాయులకు నెలకు గరిష్టంగా 10-15 వేలు సంపాదించగలరు. పైగా ప్రైవేట్ సంస్థల్లో పెన్షన్ కూడా ఉండదు. అదే ఆటో రిక్షా ద్వారా రోజుకు కనీసం 700-1500/- సంపాదించగలం. ఈ ఆదాయం నాకు, నా గర్ల్‌ఫ్రెండ్‌(భార్య)కు సరిపోతుంది. మేము ఉంటున్న ఇంటికి మా కుమారుడే అద్దె చెల్లిస్తాడు. అంతకు మించి పిల్లలపై ఆధారపడటం లేదు. అయినా మేము సంతోషంగానే జీవిస్తున్నాం. ఇప్పుడు ఈ రోడ్డుకు నేనే రాజా.. నాకు ఇష్టమున్నప్పుడే పనిచేసే స్వాతంత్య్రం ఉంది' అని పట్టాభి రామన్ అన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "English lecturer turned auto driver .. Nettinta viral story!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0