Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Government orders notifying district collectorates

జిల్లా కలెక్టరేట్లను నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు


Government orders notifying district collectorates

రేపటి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు దృష్ట్యా కలెక్టరేట్లను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు

నోటిఫై చేసిన చోట్ల నుంచి కలెక్టరేట్‌లు పనిచేస్తాయని ఆదేశాలు

సీసీఎల్ఏ, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు

శ్రీకాకుళం కలెక్టరేట్ చిరునామా కొత్తపేట జంక్షన్‌గా నోటిఫై చేసిన ప్రభుత్వం

విజయనగరం కలెక్టరేట్ చిరునామా కంటోన్‌మెంట్‌గా నోటిఫై చేసిన ప్రభుత్వం

విశాఖ కలెక్టరేట్ చిరునామా మహారాణిపేటగా నోటిఫై చేసిన ప్రభుత్వం

మన్యం జిల్లా కలెక్టరేట్‌ పార్వతీపురం గిరిజన సంక్షేమ భవనం నుంచి కార్యకలాపాలు

అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ శంకరం గ్రామ పంచాయతీ నుంచి కార్యకలాపాలు

అల్లూరి సీతారామరాజు కలెక్టరేట్‌ పాడేరు నుంచి కార్యకలాపాలు

కాకినాడ జిల్లా కలెక్టరేట్‌ పాత కాకినాడ కలెక్టరేట్ నుంచే కార్యకలాపాలు

కోనసీమ జిల్లా కలెక్టరేట్‌ అమలాపురం నుంచి కార్యకలాపాలు

తూ.గో. కలెక్టరేట్ రాజమహేంద్రవరం నుంచి కార్యకలాపాలు

ఏలూరు కలెక్టరేట్ ఏలూరులోని పాత కలెక్టర్ భవనం నుంచి కార్యకలాపాలు

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ భీమవరం లోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కలశాల భవనం

కృష్ణా జిల్లా కలెక్టరేట్ మచిలీపట్నంలోని పాత కలెక్టరేట్ భవనం

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని సబ్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి

గుంటూరు జిల్లా కలెక్టరేట్ గుంటూరులోని నగరంపాలెం కలెక్టర్ కార్యాలయం నుంచి

బాపట్ల జిల్లా కలెక్టరేట్ బాపట్లలోని మానవవనరుల అభివృద్ధి కేంద్రం భవనం నుంచి

పలనాడు జిల్లా కలెక్టరేట్ నరసరావుపేట లోని జలవనరుల శాఖ కార్యాలయ భవనం

ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఒంగోలులోని పాత కలెక్టర్ కార్యాలయం

నెల్లూరు జిల్లా నెల్లూరులోని పాత కలెక్టరేట్ కార్యాలయం

తిరుపతి జిల్లా కలెక్టరేట్ తిరుపతిలోని పద్మావతి నిలయం భవనం నుంచి

చిత్తూరు జిల్లా కలెక్టరేట్ చిత్తూరు లోని పాత కలెక్టర్ కార్యాలయం

అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ రాయచోటి లోని రాజీవ్ స్వగృహ భవనాల సమీపంలోని ప్రభుత్వ భవనం

కడపజిల్లా కలెక్టరేట్ కడప లోని కొత్త కలెక్టర్ కార్యాలయం సి బ్లాక్ నుంచి

అనంతపురం జిల్లా కలెక్టరేట్ అనంతపూర్ లోని పాత కలెక్టర్ కార్యాలయం

సత్యసాయి జిల్లా కలెక్టరేట్ పుట్టపర్తి లోని సత్య సాయి మిర్పూర్ సంగీత కళాశాల భవనం

కర్నూలు జిల్లా కలెక్టరేట్ కర్నూలు లోని పాత కలెక్టర్ కార్యాలయం

నంద్యాల జిల్లా కలెక్టరేట్ నంద్యాల లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన భవనం

ఏప్రిల్ 4 తేదీ నుంచి అన్ని అధికారిక సమాచార లావాదేవీలు పేర్కొన్న చిరునామాలకే జరగాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం®️

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Government orders notifying district collectorates"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0