Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Guruvula Entrance Test

24 న గురుకుల ప్రవేశ పరీక్ష

Guruvula Entrance Test

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల / కళాశాలల్లో ఐదో తరగతి , ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఈ నెల 24 న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

ఐదో తరగతికి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు , ఇంటర్కు సంబంధించి  అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది

గమనిక

విద్యార్థులు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలి. అబ్జెక్టివ్ విధానంలో పరీక్ష జరుగుతుంది, విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ ఇంకు బాల్ పెన్ను తీసుకువెళ్ళాలి .

హాల్ టికెట్లు డౌన్లోడ్  చేసుకొనుటకు

ఐదో తరగతి హాల్ టికెట్లు డౌన్లోడ్  కొరకు

https://apgpcet.apcfss.in/PrintHallticket.aprjdc

ఇంటర్ హాల్ టికెట్లు డౌన్లోడ్  కొరకు

https://apgpcet.apcfss.in/PrintInterHallTicket.aprjdc


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Guruvula Entrance Test"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0