Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SLAS 2022 for Classes 4, 6 and 8 Schedule, Guidelines

SLAS 2022 for Classes 4, 6 and 8 Schedule, Guidelines

SLAS 2022- Masters Trainers Training at Zonal Level - Guidelines Rc.22


SLAS 2022 for Classes 4,6 and 8 Schedule, Guidelines State Learning Achievement Survey (SLAS) 2022 for Classes 4th,6th and 8th on 21.04.2022


SLAS Test April 2022: 4, 6, మరియు 8 తరగతులకు నిర్వహిస్తారు.

21.04.2022న నిర్వహిస్తారు. GSR INFO - www.gsrmaths.in

రెండు సబ్జెక్ట్స్ లో పరీక్ష నిర్వహిస్తారు - Telugu / English / Math's.

Private మరియు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తారు.

Multiple, Objective రూపంలో ప్రశ్న పేపర్ ఉంటుంది.

పరీక్ష OMR Based విధానంలో ఉంటుంది. GSR INFO - www.gsrmaths.in

DIET Students and Cluster Resource Persons (CRP) లు ఫీల్డ్ ఇన్విజిలేటర్ గా విధులు నిర్వహిస్తారు.

Rc.No.:ESEO2-22/13/2022-SCERT Date: 10/04/2022

Sub: School Education SCERT, AP - State Learning Achievement Survey (SLAS) 2022 for Classes 4th,6th and 8th on 21.04.2022 - Reg.

రాష్ట్రంలో 4 , 6 , 8 తరగతుల విద్యార్థులకు SLAS

SALT (Supporting Andhra's Learning Transformation) లో భాగంగా రాష్ట్రంలో ఎంపిక చేయబడిన అన్ని పాఠశాలల్లో 4 , 6 , 8 తరగతుల విద్యార్థులకు ది.21.04.2022 న SLAS-2022 (State Learning Achievement Survey) నిర్వహించనున్నట్లు SCERT AP సంచాలకులు శ్రీ బి. ప్రతాప్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేసారు

ప్రతి విద్యార్థి 3 కాంబో లలో సర్వే చేయబడతాడు

ప్రతి కాంబో లో 2 సబ్జెక్టులు ఉంటాయి

కాంబో 1: గణితం , ఆంగ్లం

కాంబో 2: తెలుగు , ఆంగ్లం

కాంబో 3: గణితం  , తెలుగు

సర్వే తెలుగు మరియు ఆంగ్ల మాద్యమాలలో నిర్వహిస్తారు

ది.21.04.2022 న రెండు సెషన్ లలో (ఉదయం & మధ్యాహ్నం) సర్వే నిర్వహిస్తారు

సెషన్ 1: మూడు కాంబో లు

10 am - 11.30 am : 4 వ తరగతి

10 am - 12 pm : 6,8 తరగతులు

సెషన్ 2: మూడు కాంబో లు

1 pm - 2.30 pm : 4 వ తరగతి

1 pm - 3 pm  : 6,8 తరగతులు

విద్యార్థుల ప్రశ్నావళి: 3.15 pm - 3.45 pm

సర్వే కొరకు ఎంపిక చేయబడిన పాఠశాలలు ఆ రోజున 9 am నుండి 4 pm వరకు పనిచేయవలెను

( 4 , 6 , 8తరగతులు మినహా మిగిలిన తరగతులు ఒంటిపూట బడుల పనివేళలను పాటించాలి.)

సర్వే జరుగు పాఠశాలల్లో ఆ రోజున పాఠశాల అసెంబ్లీ జరుగబోదు.

పాఠశాల ప్రశ్నావళి & ఉపాధ్యాయుని ప్రశ్నావళి సర్వే జరుగు రోజున సంబంధిత HM & ఆయా తరగతుల ఉపాధ్యాయులు నింపవలెను.

సర్వే కు ఎంపిక చేయబడిన పాఠశాలల జాబితా ది.18.04.2022 న ఆయా జిల్లాల DEO లచే ప్రకటించబడును.

Rc.No.:ESEO2-22/13/2022-SCERT Date: 10/04/2022

Sub: School Education SCERT, AP - State Learning Achievement Survey (SLAS) 2022 for Classes 4th,6th and 8th on 21.04.2022 - Reg.

Ref: 

1. MoU with Educational Initiatives (El) 

2. Mail received from El on 20/01/2022

3. Review meeting minutes with Educational Initiatives and SCEPT-AP by the State project Director Samagara Shiksha, AP on 24/02/2022.

4. Review meeting minutes with Educational Initiatives and SCERT-AP by the Director SCERT, AP on 31/01/2022, 04/03/2022

5. Mail received from El on 02/03/2022. 6. Note Orders of the ESE02-22/13/2022-SCERT

All the Regional Joint Directors of School Education, District Educational Officers, Additional Project Coordinators, Samagra Shiksha in the state are informed that it is proposed to conduct the State Learning Achievement Survey (SLAS) - 2022 with the following objectives as a part of Supporting Andhra's Learning Transformation (SALT) with financial assistance by the World Bank.

a. Understanding students' grade-level proficiency and to a smaller extent, assist in understanding students' proficiency in lower grades, i.e. foundational concepts.

b. Understanding gaps in student learning. The results will be disaggregated at a State-level and District-level. Further, this data will give detailed insights for each district and compare districts on the learning levels. 

c. To assess trends over time on key curricular areas and co competencies and help the state take necessary and relevant measures of the competencies and help the state take necessary and relevant measures of the interventions. 

d. To analyse and compare trends in learning outcomes across gender, rural urban demographics, government, private and government aided schools, and socio-economic groups.


Download SLAS Test 2022 Guidelines

Download Proceedings, Master Trainers List

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SLAS 2022 for Classes 4, 6 and 8 Schedule, Guidelines"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0