TIS MEO / HM Edit, Confirmation Process How to Confirm Teachers TIS Individual details in HM / MEO Login
TIS MEO / HM Edit, Confirmation Process How to Confirm Teachers TIS Individual details in HM / MEO Login
- 1.TIS- Individual profiles అన్నీ సంబంధిత MEO/HM (simply DDOs) లాగిన్ లకు అప్లోడ్ చేయబడ్డాయి.
- 2. Route Map: studentinfo.ap.gov.in ----> Login ---> Services ----> Staff ---->Select school ----> Get details ---->cadre strength నందు Teacher details.
- 3. Teacher details నందు ఆ పాఠశాల లోని ఉపాధ్యాయుల జాబితా వస్తుంది. ప్రతి ఉపాధ్యాయుని వివరాలు ఎదురుగా Edit ఆప్షన్ కనబడుతుంది.
- Edit నొక్కితే ఆ ఉపాధ్యాయుని profile ఓపెన్ అవుతుంది.
- నాలుగు విండోలలో confirm బటన్ ఉంటుంది.
- సంబంధిత అధికారి ఉపాధ్యాయుని సర్వీసు పుస్తకం ఆధారంగా ఆయా ఉపాధ్యాయులు నమోదు చేసిన వివరాలు పరిశీలించి, తప్పులేమైనా ఉంటే సరిచేసి,కింద ఉన్న confirm బటన్ ద్వారా ఈ విండో వివరాలు ధృవీకరించాలి. అలాగే మిగిలిన మూడు విండోలూ ధృవీకరణ చేయాలి.
- 4.ఒక ఉపాధ్యాయ ప్రొఫైల్ ధృవీకరణ చేయగానే Teacher details నందు వారి పేరు ఎదురుగా ఉన్న Edit బటన్ Green colour లోకి మారిపోతుంది.
- 5. MEO/HM కన్పామ్ చేసిన టీచర్ ప్రొఫైల్ DEO లాగిన్ కి అందజేయడం జరుగుతుంది. మరియు సంబంధిత అధికారి ఒకసారి మాత్రమే కన్ఫామ్ చేయగలరు.
- 6. మండల విద్యాశాఖాధికారి/ప్రధానోపాధ్యాయులు అందరూ తమ పరిధిలోని ఉపాధ్యాయుల సర్వీస్ పుస్తకాలను పరిశీలించి ఉపాధ్యాయుల ప్రొఫైల్స్ వెంటనే ధృవీకరణ చేయగలరు.
Note:- TIS one time submission only.
watch live video
Individual Login at https://studentinfo.ap.gov.in/
Select Staff
Select Search Teacher
Enter 7 digit Treasury Code
Enter Captcha code
Click on download pdf
TIS Report Download pdf click here
0 Response to "TIS MEO / HM Edit, Confirmation Process How to Confirm Teachers TIS Individual details in HM / MEO Login"
Post a Comment